Telangana DA Hike: నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డీఏను చెల్లించడానికి ఒప్పుకోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది.
ఇన్ని నెలలుగా ఐదు బకాయిల కోసం ఎదురు చూస్తున్న తమకు కనీసం మూడు అయినా చెల్లిస్తారని అనుకున్నాం. కానీ, కేవలం ఒక్క డీఏతో ఎలా సరిపెట్టుకోవాలని అంటున్నారు. ప్రభుత్వం ఈ తీరుపై మరోసారి సమీక్షించుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా పెరిగిన డీఏతో ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది తెలుసుకుందాం.తెలంగాణ ఉద్యోగులకు మొత్తంగా ఐదు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు ఇస్తామని చెప్పారు. కానీ, నిన్నటి కేబినెట్ మీటింగ్‌లో కేవలం ఒక్క బకాయికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
158380 ఉంటే వారి డీఏ రూ.36031 ఉంది. మొత్తం రూ.5765 పెరుగుదలతో రూ.41796 అవుతుంది. డీఏ పెంపుపై ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి.. ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని వినతి.. ఇదిలా ఉండగా ఐదు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక్క బకాయి మాత్రమే ఇవ్వడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది.అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు మూడు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి ప్రస్తుతం కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడం ఏంటని ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలని ఉద్యోగులు అంటున్నారు.
Telangana Congress Government DA Increase Telangana Telangana Employee Salaries Telangana Cabinet Meeting
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుందంటే7th Pay Commission DA Hike announcement big jump in october salary DA Hike Announcement: ఈసారి దీపావళి పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరంగా మారనుంది. దంతేరాస్‌కు ముందే ఇంటికి లక్ష్మి రానుంది. రేపు డీఏ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
और पढो »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బొనాంజా..ఏ ఉద్యోగికి ఎంత పెరిగిందో తెలుసుకోండి..?Salary Structure After DA Hike: కేంద్ర ప్రభుత్వం డి ఏ ను ఎలా లెక్కిస్తుంది. ఉద్యోగులకు దీపావళి నుంచి ప్రకటించిన మూడు శాతం డి ఏ పెంపుతో వేతనం ఎంత పెరుగుతుంది. డిఏ పెంపుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
और पढो »
7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.
और पढो »
Diwali Bonus: ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.29,000 ప్రకటించిన సీఎం.. జీతం ఎంత పెరగనుందో తెలుసా?Diwali Bonus to BMC Employees: కేంద్ర ప్రభుత్వం నిన్నే 7వ వేతన సంఘం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో దీపావళి ముందే కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందింది.
और पढो »
Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »
Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »