Central Government Pensioners: కేంద్రప్రభుత్వ పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ 20 నుంచి 100శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రాతిపాదించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?
Central Government Pensioners: మీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయితే మీకో గుడ్ న్యూస్. ఓపీఎస్ అంటే పాత పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 80 నుంచి 85సంవత్సరాల మధ్య ఉన్న పెన్షనర్లకు 20శాతం పెన్షన్ ను పెంచింది. 85 నుంచి 90 సంవత్సరాల వయస్సు గల రిటైర్డ్ ఉద్యోగులకు 30శాతం పెంపు ఉంటుంది. 90 నుండి 95 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు 40శాతం..95 నుండి 100 సంవత్సరాల వయస్సు గల పెన్షనర్లు 50శాతం పెంపు పొందుతారు.
Central Government Employees DA Hike For Central Government Employees Central Government Pensioners
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుNarendra Modi Dusshera Gift To CGHS Cardholders: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలు సడలించడంతో భారీ ఊరట లభించింది.
और पढो »
Pensions: పెన్షన్ జాప్యం చేయోద్దు.. ప్రతినెలా చివరికల్లా ఇవ్వాల్సిందే..బ్యాంకులకు కేంద్ర సర్కార్ ఆదేశంPension Credit:కేంద్రంలోని మోడీ సర్కార్ పెన్షన్ దారులకు దసరా పండుగ కానుక అందించింది. ఇందులో భాగంగా పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ అందించేలా బ్యాంకులకు ఆదేశాలు అందించింది.
और पढो »
EPFO News: 7 కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులకు పంట పండించనున్న మోదీ సర్కార్Provident Fund: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో సభ్యులకు పెద్ద మొత్తంలో లాభం చేకూరాలని ఉంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
EPFO News: ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్EDLI Scheme: ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త చెప్పారు. ఈమధ్యే ఉద్యోగులకు ఎన్నో రకాల దీవాళ కానుకలను అందించిన కేంద్రం..తాజాగా ప్రైవేట్ ఉద్యోగులకు మరో వరాల జల్లు ప్రకటించింది. ఎడ్లీ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని పొడిగించింది.
और पढो »
7th Pay Commission: మరికొన్ని గంటల్లో ఎగిరి గంతేసే వార్త.. దసరా వేళ జాక్ పాట్ .. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదల ఎంతంటే..?7th pay commission da hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసర వేళ మోదీ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది బంపర్ లాటరీ అని చెప్పుకొవచ్చు.
और पढो »
7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.
और पढो »