హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు, ముప్పు, జాగ్రత్త చర్యలు
చైనాలో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భయం ప్రపంచానికి ఆందోళన కల్గిస్తోంది. కరోనా మహమ్మారి తరువాత ఆ స్థాయిలో ముప్పు పొంచి ఉందనే అంచనాలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది తెలుసుకోవడం కీలకం. హెచ్ఎంపీవీ వ్యాధి సోకితే చిన్నారుల్లో జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, రన్నింగ్ నోస్, గొంతు గరగర, వికారం, వాంతులు, గురక, శ్వాసలో ఇబ్బంది, ర్యాషెస్ వంటివి కన్పిస్తాయి. ఈ లక్షణాలు కన్పిస్తే పిల్లల్ని స్కూలుకు పంపించవచ్చు.
ఓ వారం రోజులు ఇంట్లోనే ఉంచి వైద్యం చేయించాలి. ఒకవేళ ఈ లక్షణాలు 2-3 రోజులు దాటి కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ఇంట్లోనే ఉంచి నీళ్లు ఎక్కువగా తాగించాలి. ముఖ్యంగా లెమన్ వాటర్ చాలా మంచిది. ఎప్పుడు ఈ తరహా లక్షణాలు కన్పించినా లెమన్ వాటర్ ఇవ్వడం బెస్ట్ ఆప్షన్. తీవ్రమైన చలి వాతావరణం నుంచి కాపాడుకోవాలి. లేకపోతే వైరల్ ఇన్‌ఫెక్షన్లు త్వరగా సంక్రమిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 మధ్యలో వారానికి ఒకసారైనా 40 నిమిషాలసేపు సన్ బాత్ చేయించాలి. ఫలితంగా విటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి. సాధారణ సెలైన్ వాటర్‌తో ముక్కు రంధ్రాలు శుభ్రపర్చుకోవడం మంచిది. గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి గొంతు గరగర చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు అలవర్చుకోవాలి. విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి12 క్రమం తప్పకుండా తీసుకునేట్టు చేయాలి. ఫలితంగా ఇమ్యూనిటీ బలపడుతుంది. బర్గర్లు, పిజ్జాలు, పాస్తా, పానీ పూరి, కేక్స్, హై షుగర్ ఫుడ్స్, వంటి బయటి ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. సాధారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు యాంటీ బయాటిక్స్ కీలకం. కానీ పిల్లల గట్ ఇమ్యూనిటీపై ఇవి ప్రభావం చూపించడం వల్ల వీలైనంతవరకూ దూరంగా ఉండటం మంచిది
Hmpv Virus China Health Precautions Virus Symptoms Children Immunity
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
చైనాలో కొత్త వైరస్: పిల్లల ఆరోగ్యంపై WAF జారీ చేసిన సూచనలుచైనాలో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్ వ్యాప్తితో ఆసుపత్రులు భారంతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ (WAF) పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలు జారీ చేసింది.
और पढो »
HMPV Symptoms: హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలేంటిHmpv outbreak in china major concern to world what is hmpv how it spreads HMPV Symptoms: హెచ్‌ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమోనస్ వైరస్. కరోనా మహమ్మారి ప్రారంభమైన ఐదేళ్ల తరువాత తిరిగి ఇప్పుడు అదే దేశం నుంచి ముప్పుగా మారుతోంది.
और पढो »
New Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం.. మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ తప్పదా?Fact Check: చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ తప్పదనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ సహా అన్ని ఇతర సామాజిక మధ్యమాల్లో చైనాలో పలు రకాల వైరస్ లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపే పోస్టులతోనే నిండిపోయాయి.
और पढो »
వామ్మో.. పెళ్లికి ముందే బేబీ బంప్ ఫోటోషూట్.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారుచైనాలో అమ్మాయిలు పెళ్లికి ముందే బేబీ బంప్ గా ఫోటో షూట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇది కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.
और पढो »
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితితెలంగాణలో రాత్రి నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. వాతావరణ శాఖ జాగ్రత్త హెచ్చరించింది.
और पढो »
Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?Tirumala Temple: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
और पढो »