జస్ప్రీత్ బూమ్రాకు వెన్ను నొప్పితో ఆస్ట్రేలియా సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు సీన్

క్రీడలు समाचार

జస్ప్రీత్ బూమ్రాకు వెన్ను నొప్పితో ఆస్ట్రేలియా సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు సీన్
క్రికెట్జస్ప్రీత్ బూమ్రాటీమ్ ఇండియా
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా వెన్ను నొప్పితో ఆస్ట్రేలియా సిరీస్‌లో పాల్గొనలేకపోయారు. అతనికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో టీమ్ ఇండియా 1-3 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. సిరీస్ కోల్పోవడమే కాకుండా టెస్ట్ ర్యాంకింగ్ స్థానాన్ని దిగజార్చుకుంది. ఈ సిరీస్‌లో అద్బుతంగా రాణించిన జస్ప్రీత్ బూమ్రా అనారోగ్యం ఆందోళన కల్గిస్తోంది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇప్పుడు టీమ్ ఇండియా ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌పై దృష్టి సారించింది. ఇంగ్లండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డేలు జరగనున్నాయి. మొదటి టీ20 జనవరి 22వ తేదీన జరగనుంది.

ఈ సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా దూరం కానున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బూమ్రా ఐదు టెస్టుల్లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో బూమ్రా ఏకంగా 150 ఓవర్లు బౌల్ చేశాడు. దాంతో ఒత్తిడి, భారం పెరిగి తీవ్రమైన వెన్ను నొప్పికి దారితీసింది. వెన్ను నొప్పి కారణంగానే బూమ్రా ఐదవ టెస్ట్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతనికి పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని అటు వైద్యులు ఇటు టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇప్పుడు విశ్రాంతి ఇస్తేనే ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకు అందుబాటులో రాగలడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ 2025కు బూమ్రాను సిద్ధం చేసేందుకు వైద్య బృందం నిమగ్నమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. బూమ్రా వెన్ను నొప్పి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఇంకా తెలియలేదు. గ్రేడ్ 1 స్థాయిలో ఉంటే కోలుకునేందుకు 2-3 వారాలు పట్టవచ్చు. గ్రేడ్ 2 స్థాయిలో 6 వారాలు విశ్రాంతి అవసరం. ఇక గ్రేడ్ 3 స్థాయిలో నొప్పి ఉంటే మాత్రం పూర్తిగా 3 నెలల విశ్రాంతి ఉండాల్సింద

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

క్రికెట్ జస్ప్రీత్ బూమ్రా టీమ్ ఇండియా ఆస్ట్రేలియా వెన్ను నొప్పి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీభారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీభారత్ మరియు పాకిస్థాన్ మధ్య జరుగు క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. రెండు దేశాల మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరగనున్నాయి.
और पढो »

Brahmamudi: కవిని హత్తుకున్న రాజ్‌.. అదిరిపోయే రొమాంటిక్‌ సీన్‌Brahmamudi: కవిని హత్తుకున్న రాజ్‌.. అదిరిపోయే రొమాంటిక్‌ సీన్‌Brahmamudi Today December 20th Episode: కావ్యను హత్తుకున్న రాజ్‌.. అదిరిపోయే రొమాంటిక్‌ సీన్‌ చూడండి.
और पढो »

టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్: చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోందిటీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్: చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోందిభారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఒక్క రెండో రోజే 15 వికెట్లు పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చివరి ఐదవ టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తేనే టెస్ట్ సిరీస్ డ్రా అవుతుంది. లేదంటే ఆసీస్ కైవసం అవుతుంది.
और पढो »

టీ20, వన్డే క్రికెట్: భారత్ vs ఇంగ్లండ్ షెడ్యూల్టీ20, వన్డే క్రికెట్: భారత్ vs ఇంగ్లండ్ షెడ్యూల్ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి తర్వాత, భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 2 వరకు జరుగుతుంది. వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు జరుగుతుంది.
और पढो »

Success Story: ఇంటర్ ఫెయిల్.. సీన్ కట్ చేస్తే హైదరాబాద్‌లోనే అత్యంత ధనవంతుడు..ఈ కథ వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!Success Story: ఇంటర్ ఫెయిల్.. సీన్ కట్ చేస్తే హైదరాబాద్‌లోనే అత్యంత ధనవంతుడు..ఈ కథ వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!Success Story: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు మురళీకృష్ణ ప్రసాద్ దివి నేడు నగరంలో అత్యంత ధనవంతుడి జాబితాలో ఉన్నారు. అయితే అతను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడావల్సి వచ్చింది. ఇంటర్ లో ఫెయిల్ అయి ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్రముఖ వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ చూద్దాం.
और पढो »

Australia vs India Highlights: ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కిన భారత్.. అసలు కథ రేపే..!Australia vs India Highlights: ఫాలో ఆన్‌ గండం నుంచి గట్టెక్కిన భారత్.. అసలు కథ రేపే..!Ind Vs AUS 3rd Test Day 4 Highlights: ఆకాశ్‌ దీప్, జస్ప్రీత్ బుమ్రా పోరాటంతో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. మూడో టెస్ట్‌ నాలుగో రోజు ఆట ముగిసిసమయానికి 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. ఆసీస్ స్కోరుకు 193 పరుగులు వెనుకంజలో ఉండగా.. ఐదో రోజు ఆట కీలకంగా మారనుంది.
और पढो »



Render Time: 2025-02-15 14:08:34