ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి తర్వాత, భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 2 వరకు జరుగుతుంది. వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు జరుగుతుంది.
టెస్టులకు దండం దొర.. పొట్టి క్రికెట్ , వన్డే క్రికెట్ ఫీవర్‌కి కౌంట్ డౌన్.. షెడ్యూల్ ఇదిగోండి India vs England ODI T20 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా 3-1తో భారత జట్టును ఓడించింది. ఈ సిరీస్‌లో ఓటమితో 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. తదుపరి సిరీస్‌లో భారత జట్టు ఏ జట్టుతో తలపడుతుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత క్రికెట్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
స్వదేశంలో ఆస్ట్రేలియా 3-1తో భారత జట్టును ఓడించింది. ఈ ఓటమితో 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలన్న భారత జట్టు కల కూడా చెదిరిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియన్ జట్టుకు ఫైనల్ టిక్కెట్ దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఓటమి తర్వాత, భారత జట్టు ఇప్పుడు స్వదేశానికి తిరిగి రానుంది. దీని తర్వాత, భారత్ ఏ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడతాయో తెలుసుకుందాం. జనవరి నెలాఖరులో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సమయంలో భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టీ20లు, 3 వన్డేల సిరీస్ జరగనుంది. జనవరి 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ ఫిబ్రవరి 2 వరకు జరగనుంది. వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకు జరగనుంది.-టీ20 సిరీస్ గురించి మాట్లాడితే, దాని మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరుగుతుంది.-సిరీస్‌లోని మూడో మ్యాచ్ జనవరి 28న రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.-చివరి టీ20 ఫిబ్రవరి 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. SIP vs PPF: సిప్ వర్సెస్ పీపీఎఫ్.. 15 ఏళ్ల పాటు రూ.1లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి?-మూడో టీ20: జనవరి 28 - సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్-ఐదో టీ20: ఫిబ్రవరి 2- వాంఖడే స్టేడియం, ముంబైవన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లోని బారాబతి స్టేడియంలో, చివరి వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయ
క్రికెట్ టీ20 వన్డే భారత్ ఇంగ్లాండ్ షెడ్యూల్ మ్యాచ్ జనవరి ఫిబ్రవరి
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీభారత్ మరియు పాకిస్థాన్ మధ్య జరుగు క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. రెండు దేశాల మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరగనున్నాయి.
और पढो »
ట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాండొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక టారిఫ్‌ల విధిపై హెచ్చరికలు జారీ చేశారు. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే మనం కూడా అధిక సుంకాలను విధించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
తిరుమల తిరుపతి దేవస్థానం: వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీ షెడ్యూల్తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీ షెడ్యూల్ ప్రకటించింది. జనవరి వరకూ జరిగే దర్శనాల వివరాలు తెలియజేసింది.
और पढो »
భారత్ మానవ మెటాప్న్యూమో వైరస్ కు అప్రమత్తమవుతోందిచైనాలో కొత్త వైరస్ వ్యాప్తితో ప్రపంచం అప్రమత్తమవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
और पढो »
Sunil Gavaskar: టీమిండియా పై ఫైర్, 'మాకేం క్రికెట్ తెలుసు'Sunil Gavaskar on Team India 2024 performance, Border-Gavaskar Trophy and criticism of the Indian team.
और पढो »
కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ఇంగ్లండ్ లో సరదా గడుపుతూ రొమాంటిక్ ఫొటోలుకత్రీనా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ తోపాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇంగ్లండ్ లో సందర్శించి సరదా గడిపింది. ఈ సందర్భంలో కత్రీనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసింది.
और पढो »