డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించినప్పుడు ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి దుస్తులు ధరించి ఆయన చుట్టు తిరిగి అధికారులను మ entang లోకి తీసుకున్నాడు. పోలీసులు విచారణ చేపట్టి అతడిని నకిలీ ఐపీఎస్ అని గుర్తించారు.
Vangalapudi anitha: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరంలోని పార్వతిపురం మన్యం జిల్లా సాలురు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తినట్లు తెలుస్తొంది.ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు ప్రస్తుతం ప్రజలకు డెవ్ లప్ మెంట్ పథకాలు అందజేస్తు.. ఏపీని మరల గాడినపెట్టే పనుల్లో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రజలకు అందుబాటులో ఉంటునే..మరోవైపు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఈనేపథ్యంలో విజయవాడలో ఇటీవల వరదలు సంభవించినప్పుడు కూడా.. సీఎం చంద్రబాబు నేనున్నానని.. అక్కడికి చేరుకుని ప్రజలకు భరోసా ఇచ్చి, సహాయక చర్యల్ని ముమ్మరంగాసాగేలా చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తొంది. అసలే.. సున్నితమైన ప్రదేశం కావడంతో పోలీసులు ముందుగానే.. భద్రత విషయంలో అనేక సూచనలు చేసినట్లు సమాచారం.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. వెనక్కు తగ్గలేదని తెలుస్తొంది. ఆయన సాలురు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించారు. అయితే..అక్కడ ఒక ఐపీఎస్ అధికారి దుస్తులు వేసుకుని ఒక వ్యక్తి ఆయన చుట్టు తిరిగినట్లు తెలుస్తొంది. తీరా అధికారులు ఆరా తీయడంతో అతను ఫెక్ అని బైటపడింది. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చాడు. అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు. కానీ అతని వాలకం అనుమానంగా ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టి.. అతడు నకిలీ ఐపీఎస్ అని తెల్చినట్లు తెలుస్తొంది.వెంటనే విజయనగరం రూరల్ పోలీసులు ఫెక్ ఐపీఎస్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. సదరు వ్యక్తి.. గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తొంది. హోంమంత్రి వంగలపూడి అనిత సైతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Vijay DeverakondaManmohan Sigh: ఆర్థిక రూపశిల్పి.. మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10 పనులు తెలుసుకుంటే సెల్యూట్ చేస్తారు
Pawan Kalyan Fake IPS Vijaynagara Andhra Pradesh Politics Security
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Volunteers: పవన్ కళ్యాణ్‌కు వాలంటీర్లు ఊహించని షాక్.. హైకోర్టులో పిటిషన్AP Volunteers on Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదు చేసిన కేసు పునర్విచారణ చేయాలని హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
और पढो »
Pawan Kalyan Sensational Comments : హిందూ మతం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను, ఒక్కొక్కడి తాటతీస్తాPawan Kalyan Sensational Comments : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం, తిరుమల లడ్డు, వక్ఫ్ బోర్డు అంశాలపై పవన్ తనదైన స్టైల్ లో కుండబద్దుల కొట్టారు.
और पढो »
Pawan Kalyan: పవన్ ను చంపేస్తామన్న నిందితుడు ఇతనే..!Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పవన్ ను బెదిరించిన ఆగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు.
और पढो »
Allu Arjun Met Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ మీటింగ్..?Allu Arjun Met Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖలంతా స్పందించినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చినా బన్నిని కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది.
और पढो »
స్నేహ రెడ్డి: పవన్ కళ్యాణ్ బాటలో 41 రోజుల ఉపవాసంఅల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి 41 రోజుల పాటు ఉపవాసం ఉండనున్నారు.
और पढो »
MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ..!MP Vijayasai Reddy Tweet on Pawan Kalyan: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తొలిసారి పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని అన్నారు.
और पढो »