అల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి 41 రోజుల పాటు ఉపవాసం ఉండనున్నారు.
అల్లు అర్జున్ కు ఇచ్చిన మధ్యంత బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తొంది.పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ పై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసుల్ని నమోదు చేశారు. కానీ హైకోర్టులో అనూహ్యంగా సింగిల్ జడ్జీ బన్నీకి మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన రిలీజ్ అయ్యారు.
పోలీసులు మరల అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దుకు మరో పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయనున్నట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ఈ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారంట. స్నేహరెడ్డి తరచుగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో 41 రోజుల పాటు.. స్వామివారికి కేవలం పండ్లు తిని ఉపవాసం ఉండనున్నారని ప్రచారం జరుగుతుంది.
Allu Arjun Sneha Reddy Police Bail Temple
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిMaharashtra Assembly Elections janasena leader pawan kalyan Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు
और पढो »
Pawan Kalyan: మరాఠా గడ్డపై పవన్ ప్రభంజనం.. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్.. ఎలా సాధ్యమైందంటే...?Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
और पढो »
Renu desai: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Renu desai mother: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Pawan Kalyan Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కేంద్ర పెద్దల సూచనలతో త్వరలో ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్..
और पढो »
Allu Arjun Met Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ మీటింగ్..?Allu Arjun Met Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖలంతా స్పందించినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చినా బన్నిని కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది.
और पढो »