ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం

Entertainment समाचार

ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం
Di Legend Of Prince RamRe-ReleaseAnimation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

2024 అక్టోబర్ 18న, 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్' సినిమా మళ్ళీ సినీమా స్క్రీన్లపైకి రానుంది. ఈ యానిమేషన్ చిత్రం 1993లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది.

The Legend Of Prince Ram: "ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్" 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం.. ఎప్పుడుంటే..?

The Legend Of Prince Ram Re-release: రామాయణం ఆధారంగా రూపొందించిన అద్భుతమైన యానిమేషన్ చిత్రం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ తిరిగి తెరపైకి వచ్చింది. 2024 అక్టోబర్ 18న తిరిగి విడుదల కానుంది.IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..Amrutha Siddhi Yoga In 2024: అమృత సిద్ధయోగంతో జాక్‌పాట్ కొట్టబోతున్న 5 రాశులు ఇవే.. వీరికి మున్ముందు రాజబోగాలే!సినిమా 31 సంవత్సరాల తర్వాత భారతీయ థియేటర్లలో విడుదల కానుంది.

చేస్తున్నారు. అక్టోబర్ 18న భారతీయ థియేటర్లలోకి ఈ సినిమా తెరపైకి రానుంది. దీ లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ్‌ ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత మన దేశంలో విడదుల కానుంది..? ఈ యానిమేషన్‌ను ఎప్పుడు విడుదల చేశారు అనే విషయాలు తెలుసుకుందాం.యానిమేషన్ మన భారతీయ మహాకావ్యం రామాయణం ఆధారంగా తయారు చేసిన ఒక అనిమే చిత్రం. ఈ చిత్రాన్ని జపాన్ నిర్మాత యుగో సాకో, భారత్ నిర్మాత రామ్‌ మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని 1993లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రేక్షకులను అంతగానో ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రం క్రాస్-కల్చరల్ సహకారం రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా భారతీయ సంస్కృతిని విదేశీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు. అయితే ఇది భారతదేశంలో కొంత వివాదాన్ని కూడా సృష్టించింది. కారణం భారతీయ ఇతిహాసాన్ని విదేశీ చిత్ర నిర్మాతలు తమ దృక్పథంలో చిత్రీకరించడం కొంతమంది నచ్చలేదని విశ్వసనీయ సమాచారం. మరి కొందరు ఈ చిత్రం భారతీయ సంస్కృతిని సరిగ్గా ప్రతిబింబించలేదని భావించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Di Legend Of Prince Ram Re-Release Animation Ramayana Indian Cinema

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Premikudu Re Release: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న శంకర్, ప్రభుదేవల సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ప్రేమికుడు’..Premikudu Re Release: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న శంకర్, ప్రభుదేవల సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ప్రేమికుడు’..Premikudu Re Release: ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా కె.టి.కుంజుమోన్ నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మూవీ ప్రేమికుడు . తమిళంలో కాదలన్ పేరుతో తెరకెక్కింది. తెలుగులో ‘ప్రేమికుడు’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. 1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
और पढो »

Gabbar Singh Re Release 1st Day Collections: రీ రిలీజ్ లో పవన్ ‘గబ్బర్ సింగ్’ ఆల్ టైమ్ రికార్డు.. ఫస్ట్ డే మాస్ ఊచకోత..Gabbar Singh Re Release 1st Day Collections: రీ రిలీజ్ లో పవన్ ‘గబ్బర్ సింగ్’ ఆల్ టైమ్ రికార్డు.. ఫస్ట్ డే మాస్ ఊచకోత..Gabbar Singh Re Release 1st Day Collections: ప్రెజెంట్ టాలీవుడ్‌లో పాత సినిమాలను 4Kలో రీ రిలీజ్ చేయడమనే ట్రెండ్ నడుస్తోంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు.
और पढो »

Jr NTR Remunaration: దేవర కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ! టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా తారక్ పారితోషికం..Jr NTR Remunaration: దేవర కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ! టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా తారక్ పారితోషికం..Jr NTR Remunaration: జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
और पढो »

Devara: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రచ్చ.. ఫస్ట్ డే ఆ హీరోల రికార్డ్స్ ఫసక్..Devara: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రచ్చ.. ఫస్ట్ డే ఆ హీరోల రికార్డ్స్ ఫసక్..Devara Bookings: ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ లో తారక్, రామ్ చరణ్ లతో పాటు రాజమౌళి కి మేజర్ క్రెడిట్ దక్కుతుంది. ఆ సినిమాతో గ్లోబల్ లెవల్లో ఫేమసైన ఎన్టీఆర్.. తాజాగా ‘దేవర’ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
और पढो »

US Fed: 4 ఏళ్ల తర్వాత మొదటిసారి అర శాతం వడ్డీ రేట్లు తగ్గించిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్..భారత్ పై దీని ఎఫెక్ట్ ఎంత..?US Fed: 4 ఏళ్ల తర్వాత మొదటిసారి అర శాతం వడ్డీ రేట్లు తగ్గించిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్..భారత్ పై దీని ఎఫెక్ట్ ఎంత..?Fed meeting recap:అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం.. భారత్‌తో పాటు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో కనిపించనుంది. దీంతో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కోతకు ముందు, ఫెడరల్ రిజర్వ్ రేట్లు 5.25 నుండి 5.5 శాతం మధ్య ఉన్నాయి. ఇది 23 సంవత్సరాలలో అత్యధికం.
और पढो »

RRB Notification: రైల్వేలో 5 ఏళ్ల తర్వాత భారీ నోటిఫికేషన్‌.. 11000 పైగా ఖాళీలు.. ఈసారి ప్రశ్నాపత్రంలో ఈ భారీమార్పు..RRB Notification: రైల్వేలో 5 ఏళ్ల తర్వాత భారీ నోటిఫికేషన్‌.. 11000 పైగా ఖాళీలు.. ఈసారి ప్రశ్నాపత్రంలో ఈ భారీమార్పు..RRB NTPC Notification 2024: రైల్వే జాబ్‌ కోసం ఎదురు చూస్తున్నవారికి తీపికబురు. రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు (RRB) ఎన్టీపీసీ 11 వేలకు పైగా ఖాళీ భర్తీకి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-04-26 15:07:29