Fed meeting recap:అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం.. భారత్‌తో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కనిపించనుంది. దీంతో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కోతకు ముందు, ఫెడరల్ రిజర్వ్ రేట్లు 5.25 నుండి 5.5 శాతం మధ్య ఉన్నాయి. ఇది 23 సంవత్సరాలలో అత్యధికం.
US Fed: 4 ఏళ్ల తర్వాత మొదటిసారి అర శాతం వడ్డీ రేట్లు తగ్గించిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్..భారత్ పై దీని ఎఫెక్ట్ ఎంత..?
అమెరికా సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ ద్రవ్యోల్బణంపై విశ్వాసం పెరగడమే ఈ కోతకు ప్రధాన కారణమని ఫెడరల్ రిజర్వ్ వెల్లడించింది. కాగా 4 ఏళ్ల తర్వాత అంటే మార్చి 2020 తర్వాత మొదటిసారిగా వడ్డీ రేట్లను అర శాతం తగ్గించింది. అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం గురువారం భారత్‌తో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కనిపించే అవకాశం ఉంది. దీంతో బంగారం ధర పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
SBI Fixed Deposit Scheme: ఎస్బిఐ కస్టమర్లకు అలర్ట్..సెప్టెంబర్ 30లోగా ఈ పనిచేయకపోతే..ఈ బంపర్ ఆఫర్ మిస్ అవుతారు సాధారణంగా, వడ్డీ రేట్ల తగ్గింపు స్టాక్ మార్కెట్‌లో ఉప్పెనకు దారితీస్తుంది. అయితే ఈ ప్రకటన తర్వాత కూడా, అమెరికన్ స్టాక్ మార్కెట్ పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, డెమోక్రటిక్ పార్టీ ఫెడరల్ రిజర్వ్‌పై రేట్లు తగ్గించాలని ఒత్తిడి తెచ్చిందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రకటనలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని సెంట్రల్ బ్యాంక్ ఖండించింది.
US Fed Rate Cut 2024 Us Fed Rate Cut News TELUGU Us Fed Live
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Home Loan Interest Rates: దేశంలోని టాప్ 9 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఏ బ్యాంకులో ఎంతHousing Loan Interest Rates of top 9 Public and private banks check here Home Loan Interest Rates: ఆర్బీఐ గత 18 నెలలుగా రెపో రేటు మార్చకుండా యధాతధంగా ఉంచింది. గత వారం కొత్త పాలసీ ప్రకటించడంతో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సమీక్షించనున్నాయి.
और पढो »
Bank Loan: SBI సహా ఈ 3 బ్యాంకుల్లో మీకు లోన్ ఉందా.. అయితే మీ జేబుపై మరింత భారం పడే చాన్స్Bank Loan Alert :ఎస్బిఐ సహా మూడు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచడంతో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో లోన్ చెల్లింపుదారులకు మరింత భారం పెరిగినట్లు అయింది.
और पढो »
Post office Schemes: పోస్టాఫీసు సేవింగ్ పధకాల్లో దేనిపై ఎంత వడ్డీ ఉందో తెలుసాPost office Saving Schemes and its interest rates Post office Schemes: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్ఠిఫికేట్ సహా చాలా పధకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది.
और पढो »
FD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFixed Deposit Schemes Interest Rates Shriram finance giving highest interest rate FD Interest Rates: ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా ముందుగా కన్పించే ప్రత్యామ్నాయం ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఎందుకంటే ఇందులో రిస్క్ ఉండదు.
और पढो »
Powerful Yogas In Astrology: 500 ఏళ్ల తర్వాత ఒకే నెలలో 3 రాజయోగాలు.. 3 రాశులవారికి దురదృష్టం పోయి.. అదృష్టం వచ్చే!Bhadra Raja Yoga - Malavya Raja Yoga: 500 ఏళ్ల తర్వాత ఈ నెలలోనే మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో, లాభాలు పొందే రాశువారి వివరాలు తెలుసుకోండి.
और पढो »
FD Rates: ఇది కదా కావాల్సింది.. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకులో అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటుSenior Citizen FD Interest Rates 2024 : సీనియర్ సిటిజన్లకు ఈనెలలో బ్యాంకులు శుభవార్త చెప్పాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈక్రమంలో సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.10శాతం మేర వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »