Senior Citizen FD Interest Rates 2024 : సీనియర్ సిటిజన్లకు ఈనెలలో బ్యాంకులు శుభవార్త చెప్పాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈక్రమంలో సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.10శాతం మేర వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Senior Citizen FD Interest Rates 2024 : సీనియర్ సిటిజన్లకు ఈనెలలో బ్యాంకులు శుభవార్త చెప్పాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈక్రమంలో సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.10శాతం మేర వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. FD Interest Rates: బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పాయి బ్యాంకులు. మూడు కోట్లలోపుఉండే రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కొన్ని బ్యాంకులు ఈ సెప్లెంబర్ నెలలో సవరిస్తున్నట్లు తెలిపాయి.
75శాతం నుంచి 7.80శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ఈ బ్యాంకులో రూ. 3కోట్లలోపు ఉండే రిటైల్ డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లను సెప్టెంబర్ 1, 2024 నుంచే అమలు అవుతున్నాయి. ఇప్పుడు 7 రోజుల నుంచి 10 ఏండ్ల టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.25శాతం వడ్డీ అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు 3-7.75శాతం వడ్దీని అందిస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే 3-7.90శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది.
Fd Interest Rates 2024 Senior Citizen Fd Rates FD Interest Rates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bank FD Rates: సీనియర్ సిటిజన్లకు అలర్ట్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏ బ్యాంకుల్లో వడ్డీ ఎంతొస్తుంది? ఈ లిస్టులో చూడండి..?FD Rate: జీవితాంతం తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఎఫ్డీలు చేస్తుంటారు. ఎందుకంటే తమ భవిష్యత్తుకు గ్యారెంటీగా ఉంటుందన్న నమ్మకంతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అయితే సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్లు అధిక వడ్డీరేటును అందిస్తున్నాయి.
और पढो »
Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీHighest FD Interest Rates : దేశంలో ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి.
और पढो »
Home Loan Interest Rates: దేశంలోని టాప్ 9 బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఏ బ్యాంకులో ఎంతHousing Loan Interest Rates of top 9 Public and private banks check here Home Loan Interest Rates: ఆర్బీఐ గత 18 నెలలుగా రెపో రేటు మార్చకుండా యధాతధంగా ఉంచింది. గత వారం కొత్త పాలసీ ప్రకటించడంతో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను సమీక్షించనున్నాయి.
और पढो »
Home Loan Interest Rates: హోమ్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిHome loan Interest Rates and Banks check the public and private sector banks Home Loan Interest Rates: హోమ్ లోన్ అనేది ఇండివిడ్యువల్ హౌస్ లేదా ప్లాట్ లేదా ఇంటి స్థలం కొనుగోలుకు ఉద్దేశించింది. తక్కువ వడ్డీ రేటుతో ఆర్ధికంగా తోడ్పాటు కలుగుతుంది.
और पढो »
Post Office Superhit Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు 20,500 రూపాయలు పక్కా, ఎవరు అర్హులుPost office Superhit scheme senior citizens savings scheme offers 20,500 Rupees Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో అంటే రిటైర్మెంట్ తరువాత ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం అనేది చాలా అవసరం.
और पढो »
Best FD Rates: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ అందించే టాప్ 7 బ్యాంకులు ఇవేBanks offers highest interest rates on fixed deposits Best FD Rates: షేర్ మార్కెట్ లేదా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెద్దమొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. అయితే సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటే ప్రత్యామ్నాయం.
और पढो »