Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీ

Senior Citizens समाचार

Highest FD Interest Rates: ఈ బ్యాంకులో బంపర్ ఆఫర్.. ఎఫ్డీపై ఏకంగా 9.5 శాతం వడ్డీ
Fixed Deposit RateFD RatesInterest Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Highest FD Interest Rates : దేశంలో ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి.

Highest FD Interest Rate s : దేశంలో ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. 6 వేర్వేరు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా సీనియర్ సిటిజన్‌లకు ఎఫ్డీలపై అందించే అత్యధిక వడ్డీ ప్లాన్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. Highest FD Interest Rate s for Senior Citizens : చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎవరిమీద ఆధారపడకుండా ఉండేందుకు కొంతడబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు.

6 వేర్వేరు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా సీనియర్ సిటిజన్‌లకు FDపై అందించే అత్యధిక వడ్డీ ప్లాన్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో గరిష్ట వడ్డీ 9.5 శాతం, కనిష్ట వడ్డీ 8.75 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 365 రోజులు, 730 రోజులు, 1095 రోజుల కాలవ్యవధితో FDలపై సీనియర్ సిటిజన్‌లకు 8.75% వడ్డీని అందిస్తోంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 444 రోజుల కాలవ్యవధితో FDపై సీనియర్ సిటిజన్‌లకు 9.00% వడ్డీని అందిస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fixed Deposit Rate FD Rates Interest Rate Interest Rate On FD By SBI

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Home Loan Interest Rates: హోమ్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిHome Loan Interest Rates: హోమ్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిHome loan Interest Rates and Banks check the public and private sector banks Home Loan Interest Rates: హోమ్ లోన్ అనేది ఇండివిడ్యువల్ హౌస్ లేదా ప్లాట్ లేదా ఇంటి స్థలం కొనుగోలుకు ఉద్దేశించింది. తక్కువ వడ్డీ రేటుతో ఆర్ధికంగా తోడ్పాటు కలుగుతుంది.
और पढो »

बैंक FD vs पोस्ट ऑफिस नेशनल टाइम डिपॉजिट स्कीम: BOB, PNB और HDFC सहित कई बैंकों ने बढ़ाईं ब्याज दरें, देखें ...बैंक FD vs पोस्ट ऑफिस नेशनल टाइम डिपॉजिट स्कीम: BOB, PNB और HDFC सहित कई बैंकों ने बढ़ाईं ब्याज दरें, देखें ...Fixed Deposit (FD) Interest Rates Update; Follow Bank of Baroda (BOB), Punjab National Bank (PNB), Bank of India (BOI) and HDFC Bank FD Interest Rates Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »

Viral Video: వావ్‌ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్‌..Viral Video: వావ్‌ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్‌..Snake Viral Video: రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లిఫ్ట్‌ అడగడానికి రోడ్డుపై వాహనాలను ఆపుతాం. అయితే, ఈ వైరల్‌ వీడియోలో ఓ పాము ఏకంగా అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
और पढो »

JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..JIo Super Recharge Plan:రిలయన్స్‌ జియో తమ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్‌ రీఛార్జీ ప్లాన్‌ అందుబాటులో ఉంది.
और पढो »

BOB Vacancy 2024: నిరుద్యోగులు అస్సలు మిస్‌ చేయకండి.. 7వ తరగతి పాసైతే బ్యాంక్‌ జాబ్BOB Vacancy 2024: నిరుద్యోగులు అస్సలు మిస్‌ చేయకండి.. 7వ తరగతి పాసైతే బ్యాంక్‌ జాబ్BOB Vacancy 2024: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB) జాబ్‌ నుంచి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఏడవ తరగతి పాసైతే చాలు బ్యాంక్‌ జాబ్‌ పొందే సువర్ణ అవకాశం.
और पढो »

RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణRBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణRBI Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్‌ ఆఫర్. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
और पढो »



Render Time: 2025-02-16 01:06:26