భోగి 2025 వేడుకలు: మంచు ఫ్యామిలీ, ముఖ్యమంత్రి, మంత్రి భోగి మంటలు వేశారు

Festivals समाचार

భోగి 2025 వేడుకలు: మంచు ఫ్యామిలీ, ముఖ్యమంత్రి, మంత్రి భోగి మంటలు వేశారు
BhogiCelebrationsAndhrapradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Telugu states are celebrating Bhogi festival with fervor. Celebrities, including the Manchu family, Chief Minister Chandrababu Naidu, and Minister Ponguleti Srinivasa Reddy, participated in the celebrations.

భోగి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు కూడా భోగి మంటలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక మంచు ఫ్యామిలీ కూడా భోగి సంబరాలు జరుపుకున్నారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.మంచు మోహన్ బాబు ఫ్యామిలీ భోగి మంటలు వేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు పాల్గొన్నారు. ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు పండుగులు, ఆచారాలను కొనసాగించాలని అన్నారు.

ఇక మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూడా కుటుంబ సభ్యులతో భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆమె స్వగృహంలో ఉదయమే భోగి మంటలు వేసి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆయన రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కూడా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. పార్టీ అభిమానులతో ఆయన ఘనంగా వేడుకలు జరిపారు లంబాడీలను నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ భోగభాగ్యాలు కలగాలని ఆయన మీడియాతో చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. భోగి పండుగ విశిష్టత తెలుపుతూ వేడుకలు జరుపుకున్నారు. మహబూబ్‌ నగర్‌లో ఘనంగా భోగి మంటలు నిర్వహించారు రాజమండ్రిలో కూడా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజామున సంక్రాంతి సంప్రదాయాల్లో భాగంగా భోగి మంటలు వేశారు. ఎంపీ భరత్ కూడా కళాకారులతో పాటు భోగి మంటలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhogi Celebrations Andhrapradesh Manchufamily

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2025 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని తొలగిస్తారా? నిర్మలమ్మ నిర్ణయంపై ఉద్యోగుల్లో టెన్షన్2025 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని తొలగిస్తారా? నిర్మలమ్మ నిర్ణయంపై ఉద్యోగుల్లో టెన్షన్కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించనుందా అనే సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి.
और पढो »

Manchu Family: మోహన్ బాబుకు బిగ్ షాక్ ఇచ్చిన కొడుకు,కోడలు.. ! ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..!Manchu Family: మోహన్ బాబుకు బిగ్ షాక్ ఇచ్చిన కొడుకు,కోడలు.. ! ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..!Manchu Family: మంచు ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజులుగా మంచు సోదరుల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. తాజాగా మంచు సోదరుల్లో చిన్నవాడైన మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనికా రెడ్డి ఇద్దరు త్వరలో పవన్ కళ్యాన్ కు చెందిన జనసేన పార్టీలోకి చేరనున్నట్టు సమాచారం.
और पढो »

పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్‌లైన్ విధానంపంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్‌లైన్ విధానంతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి సీతక్క ఆన్‌లైన్ విధానం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »

Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
और पढो »

మోహన్ బాబు vs మంచు మనోజ్: హైకోర్టు ట్విస్ట్మోహన్ బాబు vs మంచు మనోజ్: హైకోర్టు ట్విస్ట్మోహన్ బాబు, మంచు మనోజ్ కుటుంబం మద్య జరుగుతున్న వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో మోహన్ బాబు మీడియా దాడిపై కేసులు నమోదు కావడం, తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
और पढो »

Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..Bellam Konda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ నటుడు మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-15 14:42:04