Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం నుంచి ఒక వైపు ఇండస్ట్రీ నుంచి ఆయన నివాసానికి వచ్చి పరామర్శిస్తున్నారు.అదే విధంగా, ఆయన నివాసం దగ్గర మాత్రం పెద్ద ఎత్తున సెలబ్రీటీలు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడ కూడా గందర గోళం తలెత్తకుండా పోలీసులు బందో బస్తు చేపట్టారు. పుష్ప2 మూవీ టీమ్ కూడా అల్లు అర్జున్ ను కలిసిన వారిలో ఉన్నారంట. అయితే.. అల్లు అర్జున్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు.. నిన్న కూడా అల్లు అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలటలో దిల్ సుఖ్ నగర్ కు చెందని రేవతి అనే మహిళ మరణించింది. అదే విధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రం.. ఘటన పట్ల మరోసారి కుటుంబానికి సారీ చెప్పినట్లు తెలుస్తొంది.
Pushpa2 Stampede Venu Swamy Venu Swamy Predictions Viral Video Venu Swamy Prediction On Allu Arjun Chandrababu Naidu Chandrabau Naidu Phone Calls To Allu Arjun Sandhya Theatre Stampede Allu Arjun Lawyer Ashok Reddy Telangana High Court CM Revanth Reddy Allu Arjun Arrest Allu Arjun Arrested Allu Arjun Pushpa 2 Pushpa 2 Allu Arjun Arrest News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYsrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
और पढो »
Telugu Desam Party: సీనియర్లను సైడ్ చేసిన చంద్రబాబు, ఏపీ సీఎం తీరుపై సీనియర్లు గుస్సా ..!Telugu Desam Party: ఏపీలో అధికారంలోకి వచ్చామన్న సంతోషం టీడీపీ సీనియర్లలో కనపడడం లేదా..? కొందరు మంత్రులుగా ఉన్నా వారిలో సైతం అసంతృప్తి ఉందా..? దశాబ్దాలుగా చంద్రబాబు కోటరీగా ఉన్న నేతలు సైతం ఎందుకు సడన్ గా కామ్ అయ్యారు..?
और पढो »
Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిMaharashtra Assembly Elections janasena leader pawan kalyan Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు
और पढो »
Ys Jagan Vastu: వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటికి వాస్తు మార్పులు, తొలగిన ఇనుప కంచె ఇప్పుడైనా కలిసొస్తుందాYs Jagan Tadepalli house undergoes vastu changes iron grill removed Ys Jagan house vastu Changes in Telugu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టుండి తన ఇంటికి మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది
और पढो »
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
और पढो »