Ysrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
Ys Jagan Comments: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, క్రూర రాజకీయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన తల్లి, చెల్లెలిపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని తీవ్రంగా దుయ్యబట్టారు.Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..Pension Rules: పెన్షనర్లకు బిగ్ అలర్ట్..పెన్షన్ తీసుకోవాలంటే ఇక పై ఈ రూల్స్ పాటించాల్సిందే..
సోషల్ మీడియాలో ప్రశ్నించిన నేరానికి అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులు చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. రామ్‌గోపాల్ వర్మపై తప్పుడు కేసులు పెట్టారని, సెన్సార్ బోర్డు అనుమతితోనే వర్మ సినిమాలు రిలీజ్ చేశారనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే దళితుడైన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై కేసులు పెట్టి 70 రోజులుగా జైళ్లో ఉంచారన్నారు. తన కుటుంబంలో తగాదాల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు రాజకీయంగా ఎదిగాక ఎప్పుడైనా తల్లిదండ్రుల్ని పిలిచి భోజనాలు పెట్టావా అని మండిపడ్డారు జగన్.
YS Jagan Press Meet Ys Jagan On Illegal Arrests Ys Jagan Fired On Chandrababu Chandrababu Ys Jagan Serious Comments On Chandrababu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYsrcp leader Ys Jagan Challenges Chandrababu and made serious comments says chandrababu Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు.
और पढो »
Ys Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYsr Congress President ys jagan made severe allegations Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు
और पढो »
Liquor Party: కేటీఆర్ బావమరిది పార్టీలో లిక్కర్ మాత్రమే.. ఎక్సైజ్ శాఖ మంత్రి సంచలన ప్రకటనRaj Pakala Farm House: రేవ్ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేసి కేటీఆర్ బావ మరిది ఇంటిపై దాడులు చేసిన అధికారులను మంచి వాళ్లేనని తెలిపారు.
और पढो »
YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan Comments On Sharmila Vijayamma Financial Dispute: ప్రతి ఇంట్లో ఉండే గొడవలేనని.. వైఎస్ విజయమ్మ, షర్మిలతో ఆస్తి వివాదాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ తేలికగా తీసుకున్నారు.
और पढो »
Ys Jagan Comments: ఫేక్ పోస్టులు పెడుతున్న నారా లోకేష్, రాధాకృష్ణల్ని అరెస్ట్ చేసే దమ్ముందాYs Jagan fired and slams at tdp leader nara lokesh and police Ys Jagan Comments: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై, పోలీసులపై మండిపడ్డారు.
और पढो »
Sharmila Jagan Assets: జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం.. నిజనిజాలు ఇవే!YS Sharmila YS Jagan Assets Unkown: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వైఎస్సార్ ఆస్తుల వివాదంలో జగన్, షర్మిల ఆస్తుల పంపకాలు ఇలా ఉన్నాయి.
और पढो »