Ysr Congress President ys jagan made severe allegations Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు
Ys Jagan Fired: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అడుగుడుగునా ఖూనీ చేస్తుూ, చీకటి పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.New Pension Scheme: 1,210 మిలియన్ రిటైర్మెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!Cast Census: తెలంగాణలో కులగణన.. ఇంట్లో మర్చిపోకుండా రెడీగా ఉంచుకోవాల్సిన పత్రాలు ఇవే..
Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ అంటూ అన్ని వర్గాల్ని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అభివృద్ధి ఎటూ లేదు..సంక్షేమం కూడా అటకెక్కిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యా దీవెన ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆర్బీకే కేంద్రాలను గాలికొదిలేశారని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మూలనపడేశారని ఆరోపించారు. ఇక శాంతి భద్రతలయితే రాష్ట్రంలో అధ్వాన్న స్థితిలో ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు పెరిగిపోయాయని. గత 5 నెలల వ్యవధిలో 91 ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.
అకృత్వాల్ని అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారన్నారు. చిన్న చిన్న పిల్లలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని జగన్ ఆవేదన చెందారు. పిఠాపురంలో ఇంటర్ అమ్మాయి అదృశ్యమైందన్నారు. హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగిందన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్తుల్ని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.
రాష్ట్రంలో గత 5 నెలల్నించి ప్రభుత్వం ప్రతి రంగాన్ని, ప్రతి విభాగాన్ని మోసం చేసిందన్నారు. అన్ని వ్యవస్థల్ని నీరుగార్చారన్నారు. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, 108 సేవలు అన్నీ మూలనపడ్డాయన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్..
YS Jagan Press Meet Ys Jagan Sensational Comments Ys Jagan Made Allegations On Government Ys Jagan On State Law And Order Chandrababu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan Sensational Comments On Chandrababu Govt: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇదేమి రాజ్యం అంటూ నిలదీశారు.
और पढो »
YS Sharmila: నా అన్న వైఎస్ జగన్ చేసింది మహా పాపం: వైఎస్ షర్మిలYS Sharmila Fire On YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ చేసింది మహాపాపమని.. తండ్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
YS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్ జగన్ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహంYS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
और पढो »
YS Jagan: మా తల్లీ, చెల్లితో చంద్రబాబు రాజకీయం దుర్మార్గం.. ఆయన ఇంట్లో గొడవల్లేవా?YS Jagan Comments On Sharmila Vijayamma Financial Dispute: ప్రతి ఇంట్లో ఉండే గొడవలేనని.. వైఎస్ విజయమ్మ, షర్మిలతో ఆస్తి వివాదాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ తేలికగా తీసుకున్నారు.
और पढो »
YS Jagan: బాధితులకు వైఎస్ జగన్ భరోసా.. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటనYS Jagan Visits To Victims: శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్ ఇలా ఉంది.
और पढो »
YS Jagan: ఏపీలో లిక్కర్ మాఫీయా నడుస్తోంది.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్..Ys Jagan fires on Chandrababu naidu: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమలు కానీ హమీలు చెప్పి ప్రజల్ని మోసం చేశారన్నారు.
और पढो »