YS Jagan Visits To Victims: శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్ ఇలా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ కరువైందని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. స్వయంగా బాధితులను కలిసి వారికి జీవితంపై భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ బుధవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జగన్ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. అత్యాచార, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు, కడప జిల్లాలో పర్యటన చేపట్టనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..Viral
Victims Guntur District Kadapa District Jagan Schedule YS Jagan Victims Family YSR Congress Party
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: వైఎస్ జగన్ తిరుమల దర్శనం.. డిక్లరేషన్ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రముఖులు వీరే..!YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది.
और पढो »
YS Jagan: దిశా లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంYS Jagan Sensational Comments On Chandrababu Govt: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇదేమి రాజ్యం అంటూ నిలదీశారు.
और पढो »
YS Jagan: ఏపీలో లిక్కర్ మాఫీయా నడుస్తోంది.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్..Ys Jagan fires on Chandrababu naidu: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమలు కానీ హమీలు చెప్పి ప్రజల్ని మోసం చేశారన్నారు.
और पढो »
Ys Jagan On Haryana Results: హర్యానా ఎన్నికలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలుAndhra pradesh former cm ys jagan sensational comments on haryana election results జనం అభిప్రాయాలుక వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలున్నాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. హర్యానా ఫలితాలు ఏపీలో ఫలితాలలానే ఉన్నాయన్నారు.
और पढो »
YS Sharmila: వైఎస్సార్‌కు సొంత కొడుకై ఉండీ వైఎస్ జగన్ మోసం.. అన్నపై చెల్లెలు షర్మిల ఆగ్రహంYS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
और पढो »
Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »