Andhra pradesh former cm ys jagan sensational comments on haryana election results జనం అభిప్రాయాలుక వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలున్నాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. హర్యానా ఫలితాలు ఏపీలో ఫలితాలలానే ఉన్నాయన్నారు.
Ys Jagan On Haryana Results in Telugu: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వచ్చిన హర్యానా ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఇటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలు మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టనున్నాయి.7Th Pay Commission: అదిరిపోయే దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు 24 గంటల్లో DAతో పాటు జీతాలు రూ.9 వేల పెంపు!RBI: తస్మాత్ జాగ్రత్త..
Ys Jagan On Haryana Results in Telugu: దేశంలో ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా హర్యానా ఫలితాలు ఊహించకుండా ఉన్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టగా ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. హర్యానా ఫలితాల నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ అక్కడ మరోసారి బీజేపీ అధికారంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 37 సీట్లకు పరిమితమైంది. దేశంలోని ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఏ ఒక్కరిదీ నిజం కాలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం అభిప్రాయాలుక వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలున్నాయని స్పష్టం చేశారు. హర్యానా ఫలితాలు ఏపీలో ఫలితాలలానే ఉన్నాయన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ల పద్థతినే వినియోగిస్తున్న సంగతిని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్ దేశాల్లో ఇప్పటికే బ్యాలెట్ పద్ధతే ఉపయోగిస్తున్నారని చెప్పారు. దేశంలో కూడా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగిస్తే ఓటర్లలో విశ్వాసం పెరుగుతుందని, అందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Yet another election result confounds popular perception. Haryana election result is no different from Andhra Pradesh, on which cases are pending in courts. In a democracy like ours, Democracy should not only be prevalent but also be seen to be thriving. Only way to ensure both,…హర్యానా ఫలితాలపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బీజేపీతో జగన్ పూర్తిగా దూరమైనట్టేననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉండటంతో రాజకీయ సమీకరణాలు మారవచ్చని తెలుస్తోంది.
Haryana Election Results 2024 Ys Jagan On Haryana Results Ys Jagan On EVM Ys Jagan On Ballot Paper Election Ys Jagan Expressed Unhappy On Haryana Results
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala: వైఎస్ జగన్ తిరుమల దర్శనం.. డిక్లరేషన్ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రముఖులు వీరే..!YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది.
और पढो »
Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »
Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
और पढो »
Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
और पढो »
YS Jagan: రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ రచ్చ.. ఏపీలో తీవ్ర దుమారంEx CM YS Jagan Photo Turns To Political Quarrel: ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ తీవ్ర రచ్చ రేపుతోంది. ప్రభుత్వ పత్రాలపై మాజీ సీఎం జగన్ ఫొటో రావడం రాజకీయంగా వివాదం రాజుకుంది.
और पढो »