మీ UAN లేకున్నా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?

FINANCE समाचार

మీ UAN లేకున్నా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
PFEPFOUAN
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఈ క్రింది పద్ధతులు ఉన్నాయి: EPFO మెంబర్ పాస్‌బుక్ పోర్టల్, SMS, UMANG యాప్, మిస్డ్ కాల్.

PF Balance Check : UAN నంబర్ లేకున్నా పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలాగో తెలుసా.. ఈ సింపుల్ స్టెప్స్ మీ కోసం..!

How To Check PF Balance: ఈపీఎఫ్‌కు సంబంధించి వచ్చే ఏడాదిలో కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పీఎఫ్‌ డబ్బులు విత్ డ్రా మరింత సులభతరం కానుంది. ఏటీఏం నుంచి విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో పీఎఫ్‌ ఖాతాదారులు తమ అకౌంట్‌ నుంచి 50 శాతం వరకు నగదు తీసుకునే వెసులుబాటు రానుంది. ఈ నేపథ్యంలో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సేవింగ్స్ స్కీమ్.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PF EPFO UAN Balance Check Finance

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO : మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ ప్రతినెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందా ? లేదా? ఎలా చెక్ చేసుకోవాలంటే?EPFO : మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ ప్రతినెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందా ? లేదా? ఎలా చెక్ చేసుకోవాలంటే?EPFO Employees Contribution: మీరు ప్రతినెల వేతనం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగి అయితే..మీ కంపెనీలో 20 మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్లయితే మీకు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ప్రతినెలా మీవేతనంలో నుంచి 12శాతం కట్ చేసి ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బు చేయాలి. కంపెనీ అంటే యజమాని కూడా అంతే మొత్తం డబ్బు యాడ్ చేయాలి.
और पढो »

PF Money Withdrawal: పీఎఫ్ నగదు అడ్వాన్స్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇలాPF Money Withdrawal: పీఎఫ్ నగదు అడ్వాన్స్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇలాPF Money Withdrawal Rules know how to withdraw pf money before maturiry PF Money Withdrawal: మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల చదువులు లేదా ఇంటి కొనుగోలు కోసం పీఎఫ్ డబ్బుల్ని మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎప్ఓ సంస్థ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు ఈ విషయమై అప్‌డేట్స్ అందిస్తోంది.
और पढो »

Mahila Samman Yojana: మహిళలకు శుభవార్త, ఇక ప్రతి నెలా మీ ఎక్కౌంట్లో 1000 రూపాయలు, ఎలా అప్లై చేయాలిMahila Samman Yojana: మహిళలకు శుభవార్త, ఇక ప్రతి నెలా మీ ఎక్కౌంట్లో 1000 రూపాయలు, ఎలా అప్లై చేయాలిMahila Samman Yojana updates delhi government launches the scheme ఢిల్లీలో మహిళలకు గుడ్‌న్యూస్. ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ యోజన లాంచ్ చేయనుంది. మరో వారంలో రోజుల్లో ఈ పధకం ప్రారంభం కానుంది.
और पढो »

Credit Score: మీ క్రెడిట్ స్కోర్ 800 ఉందా?అయితే మీకు ఉద్యోగం వచ్చేసినట్లేCredit Score: మీ క్రెడిట్ స్కోర్ 800 ఉందా?అయితే మీకు ఉద్యోగం వచ్చేసినట్లేCredit Score: మీకు క్రెడిట్ కార్డు ఉందా. మంచి సిబిల్ స్కోర్ ఉందా. అయితే మీకో శుభవార్త. మీకు తక్కువ వడ్డీకే సులభంగా బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంతేకాదు బీఎఫ్ఎస్ఐ సెక్టార్ లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా.
और पढो »

Chandrababu: తమ్ముళ్లు రాయలసీమను రతనాలసీమ చేస్తా.. మీ ధైర్యం కావాలిChandrababu: తమ్ముళ్లు రాయలసీమను రతనాలసీమ చేస్తా.. మీ ధైర్యం కావాలిChandrababu Distributes NTR Bharosa Pensions: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. రతనాలసీమ చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దానికి మీ ధైర్యం.. ఆశీర్వాదం కావాలని అనంతపూర్‌ ప్రజలను కోరారు.
और पढो »

Hair Tips: మీ జుట్టు తాటిచెట్టులా పొడుగ్గా పెరగాలంటే..ఈ ఒక్క నూనె తలకు రాస్తే చాలుHair Tips: మీ జుట్టు తాటిచెట్టులా పొడుగ్గా పెరగాలంటే..ఈ ఒక్క నూనె తలకు రాస్తే చాలుHow to Make Onion Oil Naturally: ఉల్లిపాయలేని కూరను ఊహించుకోలేము. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామేత మీకు తెలిసే ఉంటుంది. ఉల్లిపాయతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు..జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయను జట్టుకు ఇలా ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
और पढो »



Render Time: 2025-02-16 12:42:21