Credit Score: మీ క్రెడిట్ స్కోర్ 800 ఉందా?అయితే మీకు ఉద్యోగం వచ్చేసినట్లే

Credit Score Loan Interest Rate समाचार

Credit Score: మీ క్రెడిట్ స్కోర్ 800 ఉందా?అయితే మీకు ఉద్యోగం వచ్చేసినట్లే
Credit Score And Insurance PremiumsJob Offers With Good Credit Score
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 18%
  • Publisher: 63%

Credit Score: మీకు క్రెడిట్ కార్డు ఉందా. మంచి సిబిల్ స్కోర్ ఉందా. అయితే మీకో శుభవార్త. మీకు తక్కువ వడ్డీకే సులభంగా బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంతేకాదు బీఎఫ్ఎస్ఐ సెక్టార్ లో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా.

అయితే పూర్తి సమాచారం తెలుసుకోండి.Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..Prabhas Anushka Engagement Pics: డార్లింగ్ మాములోడు కాదే.. ప్రభాస్-అనుష్క ఎంగేజ్‌మెంట్ ఇంత సింపుల్‌గా జరిగిందా..? పిక్స్ వైరల్..మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు చాలా సులవుగా లోన్స్ ఇస్తుంటాయి. పర్సనల్ లోన్, హోంలోన్, కార్ లోన్స్ ఇస్తుంటాయి. అంతేకాదు తక్కువ వడ్డీ రేటుకే ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపిస్తుంటాయి.

క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ్యక్తుల రిస్క్ అసెస్మెంట్ ను తెలుసుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బీమా సౌకర్యం కల్పించినా పెద్దగా ఎలాంటి రిస్క్ ఉండదని బ్యాంకులు భావిస్తుంటాయి. కాబట్టి బీమా ప్రీమియంలపై మంచి డిస్కౌంట్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. Hyderabad Real Estate: సొంతింటి కలను తీరుస్తున్న గండిమైసమ్మ..ఇల్లు కొనే ప్లాన్‎లో ఉంటే ఈ ఏరియాలో చౌక ధరలకే అందుబాటులో

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Credit Score And Insurance Premiums Job Offers With Good Credit Score

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Withdraw: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా. అయితే ఇక్కడ చెప్పిన విధంగా రెండు నిమిషాల్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
और पढो »

Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఈ కీలక మార్పులు తెలుసుకోవాల్సిందే.. లేదంటే అంతే సంగతులుBank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఈ కీలక మార్పులు తెలుసుకోవాల్సిందే.. లేదంటే అంతే సంగతులుBank nominee: మనం బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే తప్పనిసరిగా నామినీ పేరు చేర్చాల్సిందే. మన తర్వాత బ్యాంకు ఖాతాపై హక్కు నామినీకి ఉంటుంది. అయితే అసలు అకౌంట్ కు ఒక్కరిని మాత్రమే ఎందుకు పెట్టాలనే ప్రశ్న అందరికీ ఉంటుంది. తాజాగా కొన్ని బ్యాంకులు ఈ నామినీలపై కొన్ని మార్పులు చేర్పులు చేశాయి. అవేంటో చూద్దాం.
और पढो »

EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? మీకో బంపర్ న్యూస్..ఫ్రీగా మీ అకౌంట్లోకి రూ. 50వేలు జమEPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? మీకో బంపర్ న్యూస్..ఫ్రీగా మీ అకౌంట్లోకి రూ. 50వేలు జమEPFO Bonus Facility: ఉద్యోగం చేస్తూ పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓ పెద్ద ప్రకటన చేసింది. దీనిలో కొన్ని షరతులు పాటిస్తే అతనికి రూ. 50వేల బోనస్ అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

SBI: SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు బ్యాడ్ న్యూస్..డబ్బులు లాస్ అయ్యే ఛాన్స్SBI: SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు బ్యాడ్ న్యూస్..డబ్బులు లాస్ అయ్యే ఛాన్స్SBI Credit Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. సాధారంగా ఏవైనా ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్స్ పాయింట్స్ లభిస్తుంటాయి. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్ పాయింట్స్ ను నిలిపివేసింది.
और पढो »

Top Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?Top Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?Best-selling electric car brands: భారత్‎లో ఇప్పుడంతా ఈవీల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులో పలు కంపెనీలో అగ్రగామిగా దూసుకుపోతున్నాయి. భారత్ లో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుంచి ఎంజీ వంటి కార్ల కంపెనీలు దేశంలోని మొదటి 5 స్థానాలను ఆక్రమించాయి.
और पढो »

Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.
और पढो »



Render Time: 2025-02-14 00:49:40