Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.
EPFO Aadhaar Link OneMahakumbh Mela: కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు..?.. నాగసాధులు కుంభమేళ సమయంలోనే ఎందుకు కన్పిస్తారు..?
అల్లు అర్జున్ హీరోగా చేసి పుష్ప2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్నిరికార్డులను తిరగరాస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఈ సినిమా వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ఇటీవల పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో మూవీని చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదారాబాద్ లోని సంధ్య థియేటర్ లో.. పుష్ప2 షో చూసేందుకు దిల్ సుఖ్ నగర్ నుంచి రేవతి తన భర్త, పిల్లలతో వచ్చింది. అయితే.. తోపులాటలో రేవతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి చనిపోయినట్లు తెలుస్తొంది.
ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం ఆస్పత్రిలో ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా, ఈ ఘటనపై అల్లు అర్జున్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు.ఈ ఘటన పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. దీనిపై తాను.. తమ టీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుందన్నాడు. అదే విధంగా బాధిత కుటుంబానికి తమ టీమ్ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. సదరు కుటుంబానికి ఈ లోటు మాత్రం పూడ్చలేదని చెబుతూ.. తను మాత్రం.. పిల్లలు అవసరాల కోసం.. రూ.25 లక్షలను వారి కుటుంబానికి అందజేస్తామని కూడా అల్లు అర్జున్ చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై మరల వివాదం రాజుకుందని తెలుస్తొంది. తాజాగా, జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ సింగలూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్, ఆయన టీమ్ ను ఏకీ పారేశారు. మీకు సినిమాకు.. రూ..300ల కోట్ల రెమ్యునరేషన్ కావాలి.. కలెక్షన్ లు..రూ. 2వేల కోట్లు ఉండాలి.. కానీ.. మీ సినిమా చూసేందుకు వచ్చిచనిపోయిన అభిమానికి మాత్రం.. కేవలం 25 లక్షలు ఇస్తారా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ.. తొక్కిసలాట ఘటనపై షాకింగ్ విషయాలు బైటపెట్టిన మృతురాలి భర్త.. వీడియో ఇదిగో..Pushpa 2 Success Celebrations Controversy: ఫ్యాన్ చనిపోతే పుష్ప 2 సక్సస్ సంబురాలా..? అల్లు అర్జున్ తీరుపై నెటిజన్స్ మండిపాటు..
Pushpa 2 The Rule Pushpa 2 Movie Pushpa 2 Stampede Sandhya Theatre Stampede Pushpa 2 Controversy Ravathi Death Tragedy Telugu News Hyderabad Latest News News In Telugu Janasena Lawyer Shanti Prasad Singaluri
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Varun Tej: అల్లు అర్జున్‌కు ఇచ్చిపడేసిన వరుణ్ తేజ్.. ఎక్కడి నుంచో వచ్చామో మరవద్దు అంటూ కౌంటర్Varun Tej Did Strong Counter To Allu Arjun: కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య వివాదానికి హీరో వరుణ్ తేజ్ మరో ఆజ్యం పోసినట్టు కనిపిస్తోంది. తన సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినట్లు చర్చ జరుగుతోంది. వరుణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
और पढो »
Kalabalığın İsyankar Ettiği Hyderabad Sinemasında Kadının Ölü, Oğlu Hastaneye KaldırıldıAllu Arjun'un 'Pushpa 2: The Rule' filmi opening之夜在海得拉巴的Sandhya影院外发生了一起事件,大量粉丝聚集在影院前想一睹演员的风采。一名女子因窒息死亡,她的儿子也被送进了医院。警方已经对Allu Arjun、他的安保团队以及影院管理层展开了调查,并在Chikkadpally警局根据死者的家属投诉立案。
और पढो »
Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు..Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
और पढो »
Kasthuri: కస్తూరికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన ఎగ్మూరు కోర్టు, పూర్తి వివరాలు..Kathuri Bail: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి బెయిల్ మంజూరు అయింది. బుధవారం ఆమెకు ఎగ్మూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
और पढो »
Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
और पढो »
Dharmapuri Arvind: మా నేతల లోపాల వల్లే తెలంగాణలో ఓడిపోయాం..ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..Dharmapuri Arvind Interview: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మాట్లాడే ధర్మపురి అరవింద్.. తాజాగా జీ మీడియా ఎడిటర్ భరత్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకున్న తాజా రాజకీయ పరిస్థితులు.. బీజేపీ పార్టీలో నెలకున్న ఇతర అంశాలపై మాట్లాడారు.
और पढो »