Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..

Police Case File Against Posani Krishna Murali समाचार

Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..
Posani Krishna MuraliPawan KalyanAndhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.

Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఎన్నికల సమయంతో పాటు పలు సందర్భాల్లో తన నోటికి వచ్చినట్టు తమ నాయకుడిని తిట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేకాదు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీన మేషాలు లెక్కపెట్టారన్నారు.మరోవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు.. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టిన రవి కిరణ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలుగు దేశం నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకొని న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Posani Krishna Murali Pawan Kalyan Andhra Pradesh Ysrcp TDP

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Delhi Ganesh: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్‌ నటుడు ఢిల్లీ గణేశ్‌ కన్నుమూత..Delhi Ganesh: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్‌ నటుడు ఢిల్లీ గణేశ్‌ కన్నుమూత..Delhi Ganesh Dead: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సీనియర్‌ నటుడు ఢిల్లీ గణేశ్‌ (80) కన్నుమూశారు.
और पढो »

Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJagga Reddy Interesting Comments: దామగుండం రాడార్‌ స్టేషన్‌ అంశంపై కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డి రెచ్చిపోయి మాజీ మంత్రి కేటీఆర్‌పై రెచ్చిపోయి రాయలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
और पढो »

Salman Khan: ఉలిక్కిపడిన బాలీవుడ్.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..Salman Khan: ఉలిక్కిపడిన బాలీవుడ్.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. ఈసారి ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..Black buck Poaching case: బాలీవుడ్ నటుడు సల్మాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దుండగులు ముంబై పోలీసులకు కేసులను నమోదు చేశారు.
और पढो »

Aghori: అఘోరీలను విచారణకు పిలవకూడదు.. హరిద్వార్ నుంచి జీ తెలుగుతో నాగసాధు.. ఏమన్నారంటే..?Aghori: అఘోరీలను విచారణకు పిలవకూడదు.. హరిద్వార్ నుంచి జీ తెలుగుతో నాగసాధు.. ఏమన్నారంటే..?Lady nagasadhu matha: అఘోరీ నాగ సాధుమాత హరిద్వార్ నుంచి జీ తెలుగుతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »



Render Time: 2025-02-14 23:23:00