SBI Credit Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. సాధారంగా ఏవైనా ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్స్ పాయింట్స్ లభిస్తుంటాయి. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్ పాయింట్స్ ను నిలిపివేసింది.
ఎస్బిఐ కార్డ్ వెబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 1, 2024 నుంచి డిజిటల్ గేమింగ్ ఫ్లాట్ ఫామ్స్, మర్చంట్స్ పై చేసిన ట్రాన్సాక్షన్స్ కు రివార్డ్స్ పాయింట్స్ కొన్ని క్రెడిట్ కార్డులుకు నిలిపివేసినట్లు బ్యాంకు తెలిపింది.EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్ గిఫ్ట్.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!మీకు SBI క్రెడిట్ కార్డ్ ఉంటే, ఈ వార్త మీ కోసం మాత్రమే.
దీనితో పాటు, ఎస్‌బిఐ యుటిలిటీ చెల్లింపులపై నిబంధనలను కూడా మార్చింది. బిల్లింగ్ సైకిల్‌లో మీ SBI క్రెడిట్ కార్డ్ నుండి చేసిన మొత్తం యుటిలిటీ చెల్లింపులు రూ. 50,000 దాటితే, మీకు 1 శాతం ఫైన్ విధిస్తుంది. ఈ నిబంధన డిసెంబర్ 1, 2024 నుండి కూడా అమల్లోకి వచ్చింది. Bitcoin: ట్రంప్ దెబ్బ.. క్రిప్టో పెట్టుబడిదారులకు కాసుల పంట.. బిట్‌కాయిన్ రికార్డు బ్రేకింగ్ మార్క్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tirumala temple dance Tirumala: వీళ్లు మారరా? తిరుమల కొండ వద్ద 'కిస్సిక్' సాంగ్‌కు యువతి డ్యాన్స్ వైరల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?Pushpa 2 High Court: 'పుష్ప 2' చూడాలంటే రూ.10 వేలు ఖర్చు చేయాల..? తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
SBI Credit Cards Credit Card Credit Card Credit Cards Sbi Credit Card Best Credit Cards
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Scheme: ఈ స్కీమ్‌లో డబ్బులు ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే.. 7.90 శాతం వడ్డీ, పూర్తి వివరాలు ఇవే..SBI Sarvottam Fixed Scheme: బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే ఎక్కువ మొత్తంలో రాబడితోపాటు భద్రత ఉంటుందని ఎక్కువ శాతం మంది డబ్బులు ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తారు.
और पढो »
Adhaar Update: బిగ్ అలర్ట్..డిసెంబర్ 14వ తేదీలోపు ఈ పనిచేయండి..లేదంటే మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్స్Last date for updating Aadhaar card: ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు ముఖ్యమైన సమాచారం.. UIDAI ఆధార్ అప్‌డేట్ కోసం పత్రాలను అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీని డిసెంబర్ 14 వరకు పొడిగించింది. ఇప్పుడు పేరు మార్పు కోసం గెజిట్ తప్పనిసరి. స్కామ్‌లను అరికట్టేందుకు UIDAI ఈ చర్య తీసుకుంది.
और पढो »
Post Office Saving Scheme : SBI కంటే అధిక వడ్డీ..పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ ఇదే..రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్Post Office Saving Scheme : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. SBI 5 సంవత్సరాల కాలవ్యవధితో FD పథకంపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.
और पढो »
ट्रंप प्रशासन ने H1B वीजा किया सीमित तो भारतीयों के लिए अमेरिका जाकर काम करना होगा मुश्किल : SBI रिसर्चSBI RESEARCH के मुताबिक अगर राष्ट्रपति डोनाल्ड ट्रम्प H1B वीजा सीमित करते हैं तो इससे अमेरिका में सक्रिय भारतीय कंपनियों का खर्च भी बढ़ेगा.
और पढो »
PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఛాన్స్.. రూ. 6000 కుటుంబంలో తండ్రి కొడుకు ఇద్దరికీ డబ్బులు జమా..?PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
और पढो »
EPF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్ ఛాన్స్..EPF New Rule: అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్ అవుతుంది.
और पढो »