Post Office Saving Scheme : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. SBI 5 సంవత్సరాల కాలవ్యవధితో FD పథకంపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.
Post Office Saving Scheme : SBI కంటే అధిక వడ్డీ..పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ ఇదే..రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్
Post Office Saving Scheme : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. SBI 5 సంవత్సరాల కాలవ్యవధితో FD పథకంపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే ఎస్బీఐ కంటే అత్యధిక వడ్డీ అందిస్తోన్న పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్ అవుతాయి. ఆ స్కీము ఏంటో తెలుసుకుందాం.
Post Office Deposits SBI State Bank Of India SBI FD Rates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Scheme: ఈ స్కీమ్‌లో డబ్బులు ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే.. 7.90 శాతం వడ్డీ, పూర్తి వివరాలు ఇవే..SBI Sarvottam Fixed Scheme: బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే ఎక్కువ మొత్తంలో రాబడితోపాటు భద్రత ఉంటుందని ఎక్కువ శాతం మంది డబ్బులు ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తారు.
और पढो »
Post Office Scheme: 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు పొందే సూపర్ హిట్ స్కీమ్Best Post Office Superhit Scheme kisan vikas patra invest 5 lakhs and get double 10 lakhs Post Office Scheme: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ హామీ ఉండటమే కాకుండా రిటర్న్స్ బాగుండటం ప్రధాన కారణం. ముఖ్యంగా మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.
और पढो »
EPFO: యువతకు అదిరిపోయే బంపర్ ఆఫర్.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్..EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించింది.
और पढो »
Stock market: స్టాక్ మార్కెట్ పై లక్ష్మీదేవి ఆశీస్సులు..గత దీపావళి నుంచి ఇప్పటి వరకు 50శాతం కంటే ఎక్కువ రాబడిDiwali 2024 : మనదేశంలో ప్రధాన పండగల సమయాల్లో స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. అయితే ప్రతి ఏడాది దీపావళి నాడు మాత్రం స్టాక్ మార్కెట్లో సాయంకాలం ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంటుంది. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 1న మూహురత్ ట్రేడింగ్ జరగనుంది.
और पढो »
PF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Withdraw: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా. అయితే ఇక్కడ చెప్పిన విధంగా రెండు నిమిషాల్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
और पढो »
EPF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్ ఛాన్స్..EPF New Rule: అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తంలో శాలరీ నుంచి కట్ అవుతుంది.
और पढो »