EPFO: యువతకు అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్‌..

EPFO Recruitment समाचार

EPFO: యువతకు అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్‌..
EPFO Job NotificationEPFO Employment NewsEPFO Young Professionals
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్‌ ఆఫర్ ప్రకటించింది.

EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్‌ ఆఫర్ ప్రకటించింది. దీంతో యువతకు ఇది సువర్ణావకాశంలా మారింది. ఈ జాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఈపీఎఫ్‌ఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. యంగ్‌ ప్రొఫెషనల్‌ రోల్స్‌లో కాంట్రాక్టు ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ epfindia.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 32 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.65,000 జీతం ఉంటుంది. ఢిల్లీలో జాబ్‌ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ఫారమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. [email protected] లో డెడ్‌లైన్‌ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పరిశోధనల్లో అనుభవం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO Job Notification EPFO Employment News EPFO Young Professionals EPFO Job Application

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fact Check: మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. 10th పాస్ అయితే చాలు నెలకు రూ.38,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంFact Check: మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. 10th పాస్ అయితే చాలు నెలకు రూ.38,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంFact Check: కేంద్రప్రభుత్వం యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. వీటిని ఉపయోగించుకుని ఎంతో మంది ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగుల కోసం మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
और पढो »

Lamborghini: ఈ లగ్జరీ విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వైరల్‌ ట్వీట్Lamborghini: ఈ లగ్జరీ విల్లా కొంటే లంబోర్గిని ఫ్రీ.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వైరల్‌ ట్వీట్Lamborghini Free With Luxury Villa: లగ్జరీ విల్లా కొనే వారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ. ఈ కళ్లు చెదిరే ఆఫర్ మీరు కనీవినీ ఎరుగరు.
और पढो »

Telangana: రాష్ట్ర ప్రజలకు మరో బంపర్‌ ఆఫర్‌.. వారికి రూ. 5,00,000 ప్రకటించిన రేవంత్‌ సర్కార్..!Telangana: రాష్ట్ర ప్రజలకు మరో బంపర్‌ ఆఫర్‌.. వారికి రూ. 5,00,000 ప్రకటించిన రేవంత్‌ సర్కార్..!Bumper Offer To Gulf Workers: రాష్ట్ర ప్రజలకు పండుగ ముందు మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించారు రేవంత్‌ సర్కార్‌. తెలంగాణ కాంగ్రెస్‌ ఈ నిర్ణయంతో మరో బంపర్‌ ఆఫర్ రాష్ట్ర ప్రజలకు ప్రకటించింది.
और पढो »

Gold Delivery: బిగ్‌బాస్కెట్‌ బంపర్‌ ఆఫర్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి మీ ఇంటికే డెలివరీGold Delivery: బిగ్‌బాస్కెట్‌ బంపర్‌ ఆఫర్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి మీ ఇంటికే డెలివరీBig Basket Gold Delivery In 10 Minutes: దీపావళి పండుగ వేళ బిగ్‌ బాస్కెట్‌ బంపర్‌ ఆఫర్ ప్రకటంచిది. కేవలం పది నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ చేయనుంది.
और पढो »

Railway Jobs: రాత పరీక్ష లేకుండానే 2 లక్షల జీతంతో రైల్వేలో ఉద్యోగాల భర్తీ, చివరి తేదీ ఎప్పుడంటేRailway Jobs: రాత పరీక్ష లేకుండానే 2 లక్షల జీతంతో రైల్వేలో ఉద్యోగాల భర్తీ, చివరి తేదీ ఎప్పుడంటేIRCTC Recruitment 2024 no written test required interview based jobs with 2 lakhs salary IRCTC Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. రైల్వేలో ఉన్నత స్థాయి పదవుల భర్తీ జరగనుంది.
और पढो »

Railway Retired Employees: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్...తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కేంద్రం చర్యలు..Railway Retired Employees: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్...తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కేంద్రం చర్యలు..Railway News: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ఉద్యోగం పొడిగింపు రెండేళ్లపాటు ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-15 21:44:46