IRCTC Recruitment 2024 no written test required interview based jobs with 2 lakhs salary IRCTC Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. రైల్వేలో ఉన్నత స్థాయి పదవుల భర్తీ జరగనుంది.
IRCTC Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి కీలకమైన అప్‌డేట్. IRCTC లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. భారీ జీతంతో ఈ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 వివరాలు ఇలా ఉన్నాయి.Chiranjeevi Dupe: సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవికి డూప్ గా నటిస్తోంది ఈ కొరియోగ్రాఫరా.. ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ..
IRCTC Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. రైల్వేలో ఉన్నత స్థాయి పదవుల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలను ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ చేపడుతోంది. రైల్వేలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కళ్లు చెదిరే జీతం ఉంటుంది.
ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ రైల్వేలో కీలకమైన పదవుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా రైల్వేలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులున్నాయి. రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం. జీతం ఏకంగా నెలకు 2 లక్షల రూపాయలుంటుంది. ఇంత భారీ జీతంతో రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి ఇదే మంచి అవకాశం. మీకు తగిన అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి. ఈ పోస్టులను ఐఆర్‌సీటీసీ భర్తీ చేయనుంది.
ఐఆర్సీటీసీ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ నవంబర్ 6. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు కావల్సిన గరిష్ట వయస్సు 55 ఏళ్లు. అర్హత కలిగిన అభ్యర్దులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు జీతం 15,600 రూపాయల నుంచి 39,100 రూపాయల వరకు ఉంటుంది. అదే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులకు 70 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
Railway Recruitment 2024 Notification IRCTC IRCTC Recruitment 2024 Indian Railways IRCTC Recruiting Jobs With 2 Lakhs Salary
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP DSC 2024 Notification: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు, ఎప్పుడంటేAP Mega DSC 2024 Notification Date confirmed will be releasing on november 3rd AP DSC 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం చేసిన మెగా డీఎస్పీ కోసం వేలాది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్నారు.
और पढो »
Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి.
और पढो »
8Th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం తేదీ ఎప్పుడంటే?8Th Pay Commission Big Update: ఎనిమిదో వేతన సంఘం త్వరలోనే వస్తుందని కేంద్ర ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిదో వేతన సంఘంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకట చేయలేదు. మరోసారి 8Th Pay Commission తెరపైకు వచ్చింది.
और पढो »
RRB NTPC Recruitment: రైల్వే ఉద్యోగాల భారీ నోటిఫికేషన్.. 3,445 పోస్టుల భర్తీ..RRB NTPC Recruitment 2024: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్‌లో భాగంగా 3445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
और पढो »
Mobile Tariffs: ఎయిర్‌టెల్ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?Increased Mobile Tariffs: ఇటీవలె అన్నీ ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలపై ట్యారిఫ్‌లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్ కు మారారు.
और पढो »
Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.
और पढो »