Mobile Tariffs: ఎయిర్‌టెల్‌ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?

Mobile Tariffs समाचार

Mobile Tariffs: ఎయిర్‌టెల్‌ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?
MobileTariffsBusiness Mobile Phone Tariffs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Increased Mobile Tariffs: ఇటీవలె అన్నీ ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలపై ట్యారిఫ్‌లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ కు మారారు.

Mobile Tariffs : ఎయిర్‌టెల్‌ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?

ఏ కంపెనీలు ఎన్ని లక్షల మంది యూజర్లను కోల్పోయాయో తెలుసుకుందాం.టెలికాం ధరలు పెరగడంతో దిగ్గజ ఎయిర్‌టెల్‌, జియో, వీఐ కంపెనీ యూజర్లు లక్షల సంఖ్యలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అయ్యారు. ఈ కంపెనీలు దాదాపు 27 శాతం వరకు ట్యారిఫ్‌లు పెంచాయి. రీఛార్జీ ప్లాన్‌ ధరలు అదనంగా మారడంతో చాలామంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. ఎందుకంటే అన్నీ ప్రైవేటు రీఛార్జీ ప్లాన్లతో పోలిస్తే వీటి ధరలు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mobile Tariffs Business Mobile Phone Tariffs Tariff Mobile Phone Tariffs Hike On Mobile Tariffs

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Free Ott Plans: ఎయిర్‌టెల్ రూ.84 ప్లాన్ తో మీ స్మార్ట్ ఫోన్ టీవీలా మారిపోనుంది.. ఉచితంగా 22 ఓటీటీ యాప్స్‌..Free Ott Plans: ఎయిర్‌టెల్ రూ.84 ప్లాన్ తో మీ స్మార్ట్ ఫోన్ టీవీలా మారిపోనుంది.. ఉచితంగా 22 ఓటీటీ యాప్స్‌..Airtel Free Ott Plans: ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ కంపెనీలు వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లో భారీ మార్పులు చేస్తున్నాయి.
और पढो »

Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసాAadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసాUidai updates on Aadhaar card know how many time you can change address Aadhaar Card Updates: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరమౌతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు అనివార్యంగా మారుతోంది.
और पढो »

Jio: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?Jio: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?Jio Unlimited Calling Benefits: దిగ్గజ రిలయన్స్ కంపెనీ కూడా బిఎస్ఎన్ఎల్‌కు దీటుగా ఆకర్షణీయమైనా ప్లాన్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.
और पढो »

BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..BSNL Vs Jio: జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో 336 రోజుల ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం
और पढो »

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీHeavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh Telangana Weather Forecast Heavy Rains Alert Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.
और पढो »



Render Time: 2025-02-21 03:28:46