Jio: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?

Jio 5G Unlimited Data समाचार

Jio: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?
Jio Unlimited CallingJio Unlimited Calling PlanJio Unlimited Calling Plan 28 Days
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Jio Unlimited Calling Benefits: దిగ్గజ రిలయన్స్ కంపెనీ కూడా బిఎస్ఎన్ఎల్‌కు దీటుగా ఆకర్షణీయమైనా ప్లాన్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

ఈరోజు నెల రోజు వ్యాలిడిటీ ప్లాన్ తో జియో అందిస్తున్న అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తో పాటు ఇతర లాభాలను తెలుసుకుందాం.49 కోట్ల మొబైల్‌ యూజర్లను దిగ్గజ రిలయన్స్ జియో కంపెనీ కలిగి ఉంది. ఇటివలె రీఛార్జి ప్లాన్లో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్కువ మంది యూజర్లు ఈ రీఛార్జీ ప్లాన్లకు ఆకర్షితులవుతున్నారు. రీఛార్జి ప్లాన్ ధరలను పెంచేసినా గాని ఈ ఆకర్షణ మీద రీఛార్జి ప్లాన్స్ వల్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు.

రూ.223 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 56 జిబి డేటా 28 రోజుల పాటు పొందుతారు అంటే డేటా ఎక్కువగా వినియోగించే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్ అంతేకాకుండా జియో వీరికి అదనంగా ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తుంది ఇందులో జియో సినిమా కూడా చూసేవారికి ఇది బెస్ట్ ప్లాన్ దీంతోపాటు జియో టీవీ జియో క్లౌడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. అయితే ఈ 223 ప్లాన్ జియో ప్రైమ్ యూజర్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది స్మార్ట్ఫోన్ యూజర్లకు కాదు అని గుర్తుంచుకోవాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jio Unlimited Calling Jio Unlimited Calling Plan Jio Unlimited Calling Plan 28 Days

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BSNL Bumper Offer: బంపర్‌ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్‌ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?BSNL Bumper Offer: బంపర్‌ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్‌ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?BSNL Daily 3 GB Data: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్‌ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది.
और पढो »

Reliance Jio Offer: వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన జియో.. జొమాటో గోల్డ్‌ మెంబర్‌షిప్‌, 10 జీబీ డేటా ఫ్రీ..!Reliance Jio Offer: వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన జియో.. జొమాటో గోల్డ్‌ మెంబర్‌షిప్‌, 10 జీబీ డేటా ఫ్రీ..!Reliance Jio 8th Anniversary: జియో యూజర్లకు కనీవినీ ఎరుగని ఆఫర్లు ప్రకటించింది. ఈరోజు నుంచి సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు రీఛార్జీలు చేసుకుంటే ఏకంగా రూ.700 బెనిఫిట్స్‌ మీకోసం. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »

BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..BSNL Vs Jio: జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో 336 రోజుల ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం
और पढो »

Reliance Jio: జియో యూజర్లకు మరో షాక్‌.. ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో రీఛార్జీ ప్లాన్‌ను రూ. 300 పెంచిన జియో..Reliance Jio: జియో యూజర్లకు మరో షాక్‌.. ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో రీఛార్జీ ప్లాన్‌ను రూ. 300 పెంచిన జియో..Reliance Jio Hikes Prepaid Plans: గత రెండు నెలల క్రితమే అన్ని టెలికామ్‌ కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరోసారి రిలయన్స్ జియో రీఛార్జీ ప్లాన్‌ ధరలను పెంచేసింది.
और पढो »

Jio 999 Recharge Plan: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటా, 15 ఓటీటీ సేవలు ఉచితంJio 999 Recharge Plan: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ హై స్పీడ్ డేటా, 15 ఓటీటీ సేవలు ఉచితంReliance Jio Offers New Recharge Plan 999 Rupees with unlimited High Speed Data Jio 999 Recharge Plan: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో అందుబాటు ధరలతో చాలా ప్లాన్స్ అందిస్తోంది.
और पढो »

Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసాAadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసాUidai updates on Aadhaar card know how many time you can change address Aadhaar Card Updates: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరమౌతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు అనివార్యంగా మారుతోంది.
और पढो »



Render Time: 2025-02-19 13:26:51