BSNL Daily 3 GB Data: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది.
BSNL Bumper Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?
ఇందులో అపరిమిత కాలింగ్ డేటాతోపాటు ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు.BSNL Daily 3 GB Data: ఇటీవలె పెరిగిన టెలికాం కంపెనీల రీఛార్జీ ప్లాన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ యూజరల్ఉ కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కు చాలా మంది మారారు. ఎందుకంటే ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా మరింత స్పీడ్ పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 4 జీ సర్వీసులను ప్రారంభించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది కూడా.
Bsnl Bumper Offer Bsnl Offer Bumper Offer BSNL Offers Bsnl Bumper Offers
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL Crazy Offer: BSNL క్రేజీ బ్రాడ్ బ్యాండ్ ఆఫర్... రూ. 399 కే రాకెట్ స్పీడ్‌తో 3300 GB డేటా...!BSNL Crazy Broadband Offer: పెరిగిన టెలికాం ధరల తర్వాత అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఐదు నెలల వ్యాలిడిటీ అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్..BSNL Long Time Validity:టెలికాం ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
और पढो »
BSNL Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్ , వీఐలకు హీట్ పెంచుతున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 160 రోజుల ప్లాన్BSNL a big threat to Reliance Jio, Airtel and Vodafone idea with cheap and best prepaid plans బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన 160 రోజుల ప్లాన్ చాలామందిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే్ ఇందులో 320 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది.
और पढो »
TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..TGSRTC Rakhi Pournami Offer: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన మొదట ఈ పథకాన్నే ప్రారంభించింది.
और पढो »
BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ బొనాంజా.. 320 జీబీ డేటా, 160 రోజులు ఉచిత కాలింగ్‌తోపాటు మరిన్ని ఆఫర్స్BSNL 4G Recharge Plan: మొబైల్ ఫోన్ రీఛార్జి ధర పెరిగినప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ లో కస్టమర్లకు అందుబాటులో ఉండి వివిధ ప్లాన్లను తీసుకువస్తుంది.
और पढो »
BSNL Powerful Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 1000 లోపు అందుబాటులో ఉన్న 300 రోజుల వ్యాలిడిటీ రీఛార్జీ ప్లాన్..BSNL Powerful Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ మరో సూపర్ హిట్ రీఛార్జీ ప్లాన్‌తో మీ ముందుకు వచ్చాం. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా ఉచితంగా పొందుతారు ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »