BSNL a big threat to Reliance Jio, Airtel and Vodafone idea with cheap and best prepaid plans బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన 160 రోజుల ప్లాన్ చాలామందిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే్ ఇందులో 320 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది.
BSNL Prepaid Plans: ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ గత కొద్దికాలంగా కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. అటు ఎయిర్‌టెల్, ఇటు జియోకు పోటీగా ఆకర్షణీయమైన ప్రీ పెయిడ్ ప్లాన్స్ అందుబాటులో తీసుకొస్తోంది. అత్యంత తక్కువ ధరకే వార్షిక ప్లాన్స్ అందిస్తోంది.Bad Cholesterol Level: ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే.. నెల రోజుల్లో కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది
బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన 160 రోజుల ప్లాన్ చాలామందిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే్ ఇందులో 320 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. అంతేకాకుండా 160 రోజుల ప్రీ పెయిడ్ ప్లాన్ ధర కేవలం 997 రూపాయలు మాత్రమే. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉండనే ఉంటాయి. ఇతర కంపెనీ ప్లాన్స్‌తో పోలిస్తే ఇది బెస్ట్ ప్లాన్. ఒకసారి రీఛార్జ్ చేస్తే దాదాపు 6 నెలలు వస్తుంది. దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది.
అంతేకాకుండా వార్షిక ప్లాన్ కూడా బీఎస్ఎన్ఎల్ ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువకు అందిస్తుంది. 1999 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో 600 జీబీ డేటా ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఎలాగూ ఉంటాయి. ఇదే ఇతర కంపెనీ ప్లాన్స్‌లో అయితే ఏడాది ప్లాన్స్ రోజుకు 1.5 జీబీ డేటాతో 3500 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
BSNL Prepaid Offers Bsnl New Plans BSNL New Recharge Plans BSNL Launching 5G Network Soon BSNL 997 Recharge Plan Benefits BSNL Prepaid Plan With 160 Days Validity
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSN Popular Plan: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే చౌకైన ప్లాన్.. రూ. 797 రీఛార్జీతో 300 రోజుల వ్యాలిడిటీ..BSNL 300 Days Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రీఛార్జీ ప్లాన్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి పెరిగన టెలికాం ధరలు పెంచిన సంగతి తెలిసిందే.
और पढो »
BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..!BSNL 395 Days New Recharge Plan: బీఎస్ఎన్‌ఎల్ రాఖీ ముందు తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌ను ప్రారంభించింది.
और पढो »
Jio Cheapest plan: జియో అదిరిపోయే ఈ రీఛార్జ్ ప్లాన్ పై ఓ లుక్కేశారా? రూ. 479.. 84 రోజుల వ్యాలిడిటీ..Reliance Jio Cheapet Plans: రిలయన్స్ జియో అతితక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్ మీ ముందుకు తీసుకువచ్చింది. మీరు కూడా జియో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఎక్కువ రోజుల ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ప్లాన్.
और पढो »
Cheapest Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువ టాప్ 5 రీచార్జ్ ప్లాన్‌లు ఇవే!BSNL Offers Cheapest Recharge Plans Than Top Networks: ప్రస్తుతం రీచార్జ్ ప్లాన్ల టారిఫ్‌లు అన్నీ పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆశాకిరణంలా బీఎస్‌ఎన్‌ఎల్ కనిపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువకే బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రీచార్జ్ ప్లాన్ల వివరాలు తెలుసుకోండి.
और पढो »
JIo Super Plan: జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్..JIo Super Recharge Plan:రిలయన్స్ జియో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్ రీఛార్జీ ప్లాన్ అందుబాటులో ఉంది.
और पढो »
Cheap and Best Recharge plan: జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వీఐ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏదో తెలుసాReliance jio vs Airtel vs Vodafone idea one month recharge plans benefits which one has cheaper Cheap and Best Recharge plan: రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు వరుసగా ఒకదాని వెంట మరొకటిగా రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని 12.5 శాతం నుంచి 25 శాతం వరకూ పెంచేశాయి.
और पढो »