BSNL 300 Days Recharge Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రీఛార్జీ ప్లాన్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి పెరిగన టెలికాం ధరలు పెంచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చాలామంది వినియోగదారులు అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అవుతున్నారు. ఈరోజు అతి తక్కువ ధరల్లో ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న రీఛార్జీ ప్లాన్ గురించి తెలుసుకుందాం. బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 ప్లాన్. ఈ రీఛార్జీ ప్లాన్ ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్యాక్ తో రీఛార్జీ చేసుకుంటే 300 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. వినియోగదారులు ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే ఎక్కువ రోజులపాటు ప్యాక్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయవచ్చు. రూ.
797 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ జియో, వీఐ, ఎయిర్‌టెల్ అన్ని నెట్వర్లతో ఫ్రీకాల్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్ ఎక్కువ అవసరం ఉన్న వినియోగదారలుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ప్యాక్. ఈ ప్యాక్ ద్వారా మీరు 600 జీబీ డేటా పొందుతారు. మొదటి 60 రోజులపాటు 2 జీబీ హైస్పీడ్ డేటా ప్రతిరోజూ పొందుతారు. ఇది 300 రోజులకు వర్తిస్తుంది. అంతేకాదు ఆ తర్వాత 60 రోజులపాటు 40 కేబీపీఎస్ నెట్ స్పీడ్ వస్తుంది.
BSNL Plans Bsnl New Plans Bsnl 397 Plan Details 300 Days BSNL Recharge Plans BSNL 4G Plans Bsnl 300 Days Plan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ హిట్ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..BSNL superhit plan: టెలికాం కంపెనీలు ఒకేసారి రీఛార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ సందర్భంగా చాలామంది మొబైల్ వినియోగదారులు ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇతర కంపెనీలకు పోర్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.
और पढो »
BSNL Offers: జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగేలా.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్..!BSNL Recharge Offers: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్‌ల ధరలను భారీగా పెంచడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రత్యామ్నయం లేకపోవడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో అదే సిమ్‌లను వినియోగించాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ టెలికాం సంస్థ త్వరలోనే 4G సేవలను ప్రారంభించనుంది.
और पढो »
BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్..!BSNL 395 Days New Recharge Plan: బీఎస్ఎన్‌ఎల్ రాఖీ ముందు తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌ను ప్రారంభించింది.
और पढो »
BSNL Best Recharge Plan: కస్టమర్లకు బంపర్ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ..bsnl recharge plan: కొన్ని రోజులుగా కస్టమర్లకు టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే జీయో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ మొబైల్ రీచార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో దేశ వాప్తంగా కస్టమర్లు దీనిపై తమ నిరసనలన తెలియజేస్తున్నారు.
और पढो »
Long Weekend Dates: ఐదు రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది, ఎక్కడికెళ్లాలో ఇప్పుడే ప్లాన్ చేసుకోండిGood news for employees a 5 days long weekend waiting for you in august month plan today to enjoy with family ధారణంగా చాలామంది ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలున్నాయి. వారంలో శని, ఆదివారాలు సెలవులుటాయి.
और पढो »
Cheap and Best Recharge plan: జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వీఐ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏదో తెలుసాReliance jio vs Airtel vs Vodafone idea one month recharge plans benefits which one has cheaper Cheap and Best Recharge plan: రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు వరుసగా ఒకదాని వెంట మరొకటిగా రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని 12.5 శాతం నుంచి 25 శాతం వరకూ పెంచేశాయి.
और पढो »