Long Weekend Dates: ఐదు రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది, ఎక్కడికెళ్లాలో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి

Long Weekend Dates समाचार

Long Weekend Dates: ఐదు రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది, ఎక్కడికెళ్లాలో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి
Long Weekend For Employees5 Day Long Weekend In August 2024Check The Long Weekend Dates In Next Month August
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Good news for employees a 5 days long weekend waiting for you in august month plan today to enjoy with family ధారణంగా చాలామంది ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలున్నాయి. వారంలో శని, ఆదివారాలు సెలవులుటాయి.

Long Weekend Dates : 24 గంటలు, రోజూ పని ఒత్తిడితో ఉండేవారెప్పుడూ లాంగ్ వీకెండ్ కోసం చూస్తుంటారు. లాంగ్ వీకెండ్ కోసం చూస్తుంటారు. చాలా సందర్భాల్లో 3 రోజుల వీకెండ్ వస్తేనే ఎగిరి గంతేస్తుంటారు. మరి అలాంటిది 5 రోజుల వీకెండ్ వస్తే..ఇక ఆగుతారా..లెట్స్ ఎంజాయ్ ఇట్.IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్‌ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..

సాధారణంగా చాలామంది ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలున్నాయి. వారంలో శని, ఆదివారాలు సెలవులుటాయి. అందుకే పని ఒత్తిడి నుంచి ఆ రెండ్రోజులు కాస్త రిలాక్స్ అవుతుంటారు. ఈ క్రమంలో ఎప్పుడైనా ఒక్కోసారి వారానికి 3 రోజులు సెలవు వస్తే లాంగ్ వీకెండ్ వచ్చేసిందని ఆనందపడుతుంటారు. అలాంటిది ఈసారి బంపర్ ఆఫర్ తగనుంది. వచ్చే నెలలో అంటే ఆగస్టులో ఏకంగా 5 రోజుల లాంగ్ వీకెండ్ వస్తోంది. బీ రెడీ టు ఎంజాయ్ ది వీక్. హాయిగా కుటుంబంతో సహా ఎక్కడికైనా దూరంగా వెకేషన్ వెళ్లి రావచ్చు.

మరెందుకు ఆలస్యం..ఇంకా 25 రోజులు సమయం మిగిలుంది. ఇప్పట్నించే ఆ ఒక్క లీవ్ ముందే అప్లై చేసి ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోండి.5 రోజుల లాంగ్ వీకెండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాదు మరి. జస్ట్ ఎంజాయ్ ది లాంగ్ వీకెండ్.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Long Weekend For Employees 5 Day Long Weekend In August 2024 Check The Long Weekend Dates In Next Month August August 2024 Will Have 5 Days Long Weekend Monsoon Vacation

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులే ఇక పనిదినాలు, ఎప్పట్నించంటే5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజులే ఇక పనిదినాలు, ఎప్పట్నించంటేGood news for Bank Employees, all bank employees will get 5 day week చాలా కార్పొరేట్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లానే తమకు కూడా వారానికి ఐదు రోజుల పనిదినాలు కావాలని బ్యాంకు ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
और पढो »

Bank Holidays July 2024: జూలై నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays July 2024: జూలై నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays list in july 2024 all banks remains closed for 12 days ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల జాబితాలో 12 రోజులు సెలవులున్నాయి. బ్యాంకు సంబంధిత పనులుంటే ఆ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలున్నాయి.
और पढो »

BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..BSNL superhit plan: టెలికాం కంపెనీలు ఒకేసారి రీఛార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ సందర్భంగా చాలామంది మొబైల్‌ వినియోగదారులు ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇతర కంపెనీలకు పోర్ట్‌ అవ్వడానికి ప్లాన్‌ చేస్తున్నారు.
और पढो »

Banks 5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డిసెంబర్ నుంచి వారానికి 5 రోజులేBanks 5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డిసెంబర్ నుంచి వారానికి 5 రోజులేGood News for Bank Employees, all bank employees will get 5 day work week బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజుల పని దినాల కోసం చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.
और पढो »

BSNL Offers: జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగేలా.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్..!BSNL Offers: జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగేలా.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్..!BSNL Recharge Offers: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్‌ల ధరలను భారీగా పెంచడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రత్యామ్నయం లేకపోవడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో అదే సిమ్‌లను వినియోగించాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ టెలికాం సంస్థ త్వరలోనే 4G సేవలను ప్రారంభించనుంది.
और पढो »

Airtel New Plan: కేవలం 9 రూపాయలకే ఎయిర్‌టెల్‌లో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్Airtel New Plan: కేవలం 9 రూపాయలకే ఎయిర్‌టెల్‌లో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్Airtel offers cheapest unlimited data plan for just 9 rupees ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ఈ 9 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. కానీ ప్యాక్ కేవలం ఓ గంటే పనిచేస్తుంది. ఎలాంటి అంతరాయం లేకుండా 60 నిమిషాలు ఈ ప్లాన్ ఎంజాయ్ చేయవచ్చు
और पढो »



Render Time: 2025-02-21 04:35:57