BSNL Offers: జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగేలా.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్..!

BSNL समाचार

BSNL Offers: జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగేలా.. బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్..!
BSNL Best PlansBSNL OffersBSNL Latest Offers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

BSNL Recharge Offers: ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్‌ల ధరలను భారీగా పెంచడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రత్యామ్నయం లేకపోవడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో అదే సిమ్‌లను వినియోగించాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ టెలికాం సంస్థ త్వరలోనే 4G సేవలను ప్రారంభించనుంది.

దీంతో పెద్ద ఎత్తున ఎక్కువ మంది వినియోదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌లను తక్కువ ధరకే ప్రకటిస్తోంది. 395 రోజుల పాటు పనిచేసే ప్రత్యేక ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ధర 2,399 రూపాయలుగా నిర్ణయించింది. అంటే ప్రతి నెలా దాదాపు రూ.185 ఈ ప్లాన్‌ కోసం ఖర్చవుతుంది.

జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్‌లు, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్‌ఆన్ ఆస్ట్రో టేల్ వంటి అనేక బెనిఫిట్స్‌ను ఈ ప్లాన్‌ ద్వారా పొందొచ్చు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీసెంట్‌గా తమ ప్లాన్‌ ధరలను పెంచడంతో వినియోగదారులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే ఎక్కువ మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అవుతున్నట్లు సమాచారం. ఈ సమయంలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు ప్రారంభిస్తే ఎక్కువ మంది అటువైపు మారిపోయే అవకాశం ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BSNL Best Plans BSNL Offers BSNL Latest Offers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BSNL Best Recharge Plan: కస్టమర్లకు బంపర్ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ..BSNL Best Recharge Plan: కస్టమర్లకు బంపర్ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ ..bsnl recharge plan: కొన్ని రోజులుగా కస్టమర్లకు టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే జీయో, ఎయిర్ టెల్ కంపెనీలు తమ మొబైల్ రీచార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో దేశ వాప్తంగా కస్టమర్లు దీనిపై తమ నిరసనలన తెలియజేస్తున్నారు.
और पढो »

BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..BSNL superhit plan: టెలికాం కంపెనీలు ఒకేసారి రీఛార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ సందర్భంగా చాలామంది మొబైల్‌ వినియోగదారులు ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇతర కంపెనీలకు పోర్ట్‌ అవ్వడానికి ప్లాన్‌ చేస్తున్నారు.
और पढो »

Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »

Jio, Airtel और Vi का रिचार्ज हुआ महंगा, लेकिन BSNL दे रहा कई शानदार ऑफर, ये हैं सबसे सस्ते प्लानJio, Airtel और Vi का रिचार्ज हुआ महंगा, लेकिन BSNL दे रहा कई शानदार ऑफर, ये हैं सबसे सस्ते प्लानBest BSNL prepaid recharge plans: अगर आप मोबाइल रिचार्ज पर बचत करना चाहते हैं, तो BSNL के किफायती प्लान्स आपके लिए एक अच्छा विकल्प हो सकते हैं.
और पढो »

Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్Reliance jio launches new unlimited 5g plans from tomorrow july 3rd రిలయన్స్ జియో ఇప్పుుడు 5జి నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కస్టమర్లకు మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తోంది.
और पढो »

Airtel New Plan: కేవలం 9 రూపాయలకే ఎయిర్‌టెల్‌లో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్Airtel New Plan: కేవలం 9 రూపాయలకే ఎయిర్‌టెల్‌లో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్Airtel offers cheapest unlimited data plan for just 9 rupees ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ఈ 9 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. కానీ ప్యాక్ కేవలం ఓ గంటే పనిచేస్తుంది. ఎలాంటి అంతరాయం లేకుండా 60 నిమిషాలు ఈ ప్లాన్ ఎంజాయ్ చేయవచ్చు
और पढो »



Render Time: 2025-02-21 04:48:00