Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

Heavy Rains समाचार

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణల్లో మరో 24 గంటలు భారీ వర్షాలు, 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Telangana Heavy RainsLow PressureDepression Bay Of Bengal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Andhra pradesh Telangana Weather Forecast Heavy Rains Alert Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతుండటంతో రహదారులు జలదిగ్భంధనమయ్యాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండంపై తాజా అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.Best Pension Scheme: NPS, UPS ఏ స్కీమ్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా..? ఏది బెస్ట్ అంటే.. పూర్తి వివరాలు ఇలా..!IPL 2025 Season: ఐపీఎల్‌ 2025పై కావ్య మారన్‌ భారీ ఆలోచనలు..

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున కళింగపట్నం సమీపంలో తీరం దాటినా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. రోడ్లపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కొనసాగవచ్చని సమాచారం.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత కళింగపట్నం వద్ద తీరం దాటింది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో తూర్పు ఆంధ్ర మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిస్సా తీరాల మధ్య కేంద్రీకృత మై ఉంది. వాయుగుండం ఇవాళ సెప్టెంబర్ 1వ తేదీన తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉత్తర ఆంధ్ర తీరం సమీపంలో తీరం దాటింది. ఈ వాయుగుండం కళింగ పట్నానికి పశ్చిమ దిశలో సుమారు 70 కి.మీ, విశాఖపట్నంకు ఉత్తర, వాయువ్య దిశలో సుమారు 80 కి.మీ , ఒడిస్సాలోని గోపల్పూర్‌కు నైరుతి దిశ లో 170 కి.

వాయుగుండం కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నీళ్లు చేరడంతో రాకపోకలు స్థంబించాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఖమ్మంలో చెరువు బజార్, కవిరాజ్ నగర్, జడ్పీ సెంటర్, ప్రగతి నగర్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Heavy Rains Low Pressure Depression Bay Of Bengal Low Depression Landfall At Kalingapatnam AP Weather Forecast Telangana Weather Forecast

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IMD Red Alert Issued: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలుIMD Red Alert Issued: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast imd issues red alert IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా బలపడి వాయుగుండమైంది. ఫలితంగా మొన్నటి నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి
और पढो »

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

Telangana Heavy Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీTelangana Heavy Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీHeavy Rains Alert in Telangana and Hyderabad imd issues orange and yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవుTelangana Heavy Rains: తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్, అతి భారీ వర్షాలు విద్యాసంస్థలకు సెలవుTelangana Weather Forecast severe heavy rains red alert issued Telangana Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.
और पढो »

IMD Heavy Rains Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఏపీ అంతా అతి భారీ వర్షాలు , తస్మాత్ జాగ్రత్తటIMD Heavy Rains Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఏపీ అంతా అతి భారీ వర్షాలు , తస్మాత్ జాగ్రత్తటAndhra Pradesh Weather Updates, imd issues red alert to these districts IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలుAndhra Pradesh and Telangana Weather Forecast for coming 3 days heavy rains Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగగా ఇవాళ ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపుకు మళ్లింది.
और पढो »



Render Time: 2025-02-15 16:14:46