Heavy Rains Alert in Telangana and Hyderabad imd issues orange and yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి
Telangana Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇప్పటికే ఏపీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుEPFO Pension Rules: పీఎఫ్ ఖాతారులు తప్పకుండా తెలుసుకోండి.. ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయో తెలుసా..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం కానుంది. ఫలితంగా ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
మొత్తానికి 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అటు హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. బంజారాహిల్స్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట్, దిల్‌సుఖ్ నగర్, హయాత్ నగర్, వనస్థలిపురంలో వర్షాలు పడుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
IMD Telangana Heavy Rains Bay Of Bengal Hyderabad Rains Heavy Rains In Hyderabad Hyderabad Rain Updates Telangana Weather Report Telangana Weather Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలుAndhra Pradesh and Telangana Weather Forecast for coming 3 days heavy rains Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కొనసాగగా ఇవాళ ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపుకు మళ్లింది.
और पढो »
Hyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »
Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »
Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
और पढो »
Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్షాలు.. హై అలర్ట్ జారీ..Telangana Heavy Rains:తెలంగాణ రాష్ట్రంపై మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వర్షాలకు కాస్త తెరిపి ఇచ్చిన వరుణుడు.. ఇపుడు విజృంభిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది.
और पढो »
CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »