Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.
Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు 'అలిగిన బతుకమ్మ' అని పిలుస్తారు. దీనికి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.Bathukamma 6 Th Day Speciality: పూల జాతర వచ్చింది. ఊరూవాడా శోభాయమానంగా చుట్టాలుపక్కాలు అంతా కలిసి కన్నులపండువగా తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. మహిళలందరూ ముస్తాబై అందరూ ఒక్క చోట చేరి బతుకమ్మను ఆడతారు. భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది ప్రతి ఏడాది బతుకమ్మ.
ఒక్కోరోజూ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ముఖ్యంగా బతుకమ్మలో గౌరమ్మను కూడా తయారు చేస్తారు. ఒకరికి ఒకరు వాయినాలు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలో పాల్గొంటారు. మనదేశమే కాదు విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు కూడా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. అయితే, అక్టోబర్ 7వ తేదీ అలిగిన బతుకమ్మగా పిలుస్తారు.
Aligina Bathukamma Bathukamma Dj Songs Bathukamma New Songs Engili Pula Bathukamma
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?Bathukamma 5 Th Day 2024: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభం అవుతుంది. ఇది పదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
और पढो »
Bathukamma 2024: నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ.. విశిష్టత ఏంటో తెలుసా?Bathukamma 2024 Fourth Day: బతుకమ్మ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ పెత్తరమాసతో ప్రారంభమైంది. అక్టోబర్ 10 సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
और पढो »
Bathukamma Kanuka: బతుకమ్మ కానుకకు మంగళం? చీరలు లేవు, రూ. 500 ఊసే లేదు..!Bathukamma Kanuka 2024: తెలంగాణలో బతుకమ్మ అంటే అత్యంత వైభవంగా నిర్వహించుకునే రాష్ట్ర పండుగ. ఈ పండుగకు ఆడ బిడ్డలంతా ఒక్క దగ్గరకు చేరుకుని రంగురంగు పూలతో బతుకమ్మ పాటలు పాడుతూ నిర్వహించుకుంటారు.
और पढो »
Bathukamma 2024: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ప్రసాదం, ప్రత్యేకత ఏంటో తెలుసా?Bathukamma 3rd Day specialty: బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల ఈ పూల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు
और पढो »
అటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునతెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
और पढो »
Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »