Bathukamma 2024: నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ.. విశిష్టత ఏంటో తెలుసా?

Bathukamma 2024 समाचार

Bathukamma 2024: నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ.. విశిష్టత ఏంటో తెలుసా?
Atukula BathukammaBathukamma Dj SongsBathukamma New Songs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Bathukamma 2024 Fourth Day: బతుకమ్మ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీ పెత్తరమాసతో ప్రారంభమైంది. అక్టోబర్‌ 10 సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

అయితే, బతుకమ్మ నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.తెలంగాణలో ఎంతో ప్రత్యేకమైన పూలపండుగ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ పండుగ ముఖ్యంగా వానాకాలం వస్తుంది కాబట్టి రంగురంగుల పూలు పెరుగుతాయి. వాటన్నింటినీ తెచ్చి గోపురం ఆకారంలో పేర్చి సాయంత్రం చిన్నా పెద్దా అంతా కలిసి బతుకమ్మ ఆడుకుంటారు. ఈ పూలలో ముఖ్యమైనవి తంగేడు, గునుగు, బంతి, నందివర్ధనం వంటివి ప్రత్యేకం. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగకు వాడే పూలలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ముఖ్యంగా సద్దుల బతుకమ్మ సమయంలో ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుంటారు. సాయంత్రం బతుకమ్మను ఆడిపాడి నిమజ్జనం చేస్తారు. వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు. అంతేకాదు పసుపు గౌరమ్మను తయారు చేసి పూజిస్తారు. బతుకమ్మను 9 రోజులపాటు నిర్వహిస్తారు. అంతేకాదు 9 రకాల ప్రసాదాలు కూడా తయారు చేస్తారు. అందులో నాలుగో రోజు వచ్చేదే నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఈరోజు వాయినంగా నానబోసిన బియ్యాన్ని బెల్లం లేదా చక్కెరతో కలిపి వాయినంగా ఇస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Atukula Bathukamma Bathukamma Dj Songs Bathukamma New Songs Bathukamma 4Th Day

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bathukamma 2024: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ప్రసాదం, ప్రత్యేకత ఏంటో తెలుసా?Bathukamma 2024: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ప్రసాదం, ప్రత్యేకత ఏంటో తెలుసా?Bathukamma 3rd Day specialty: బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల ఈ పూల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు
और पढो »

Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »

PM Modi: సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?PM Modi: సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?Super computer: టెక్నాలజీ ప్రపంచంలో భారతదేశానికి ఈరోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్రమోదీ దేశానికి మూడు సూపర్ కంప్యూటర్లను అందించారు. ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ రుద్ర అని పేరు పెట్టారు. దేశంలోని 3 వేర్వేరు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »

Khairatabad 2024: ఖైరతాబాద్ బడాగణేష్ కు 70 ఏళ్లు.. ఈసారి స్పెషాలిటీలు ఏంటో తెలుసా..?Khairatabad 2024: ఖైరతాబాద్ బడాగణేష్ కు 70 ఏళ్లు.. ఈసారి స్పెషాలిటీలు ఏంటో తెలుసా..?Ganesh Chaturthi 2024: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన వినాయక చవితి ఏర్పాట్లు సందడి నెలకొంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కా షాన్.. ఖైరతాబాద్ గణపతిని ఈ సారి 70 అడుగుల ఎత్తులో ప్రతిష్టాపన చేశారు.
और पढो »

Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!Ganesh Nimajjanam 2024: సాధారణంగా వినాయక నవరాత్రి పూజలతో పాటు నిమజ్జనం సందర్బ:గా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తుంటాము. కానీ మోరియా అనే మాకు అర్ధం ఎవరికి తెలిదు. మరి మోరియా అనే మాటకు నినాదంగా మారడం వెనక పెద్ద కథే ఉంది.
और पढो »



Render Time: 2025-04-25 16:09:19