PM Modi: సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Prime Minister Narendra Modi समाचार

PM Modi: సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Tech News In TeluguGadget News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Super computer: టెక్నాలజీ ప్రపంచంలో భారతదేశానికి ఈరోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్రమోదీ దేశానికి మూడు సూపర్ కంప్యూటర్లను అందించారు. ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ రుద్ర అని పేరు పెట్టారు. దేశంలోని 3 వేర్వేరు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఈ సూపర్‌కంప్యూటర్‌లు ఏకకాలంలో వేలాది కంప్యూటర్‌లతో పని చేస్తాయి. అసలు ఈ పరమ రుద్ర కంప్యూటర్ల ప్రత్యేకత ఏంటో చూద్దాం.DA Hike Latest Update: ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్‌.. DA ఏకంగా 4 శాతం పెంపు!..8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. జీతం ఏకంగా రూ.34,560 పెంపు..?.. దసరాకు ముందు మోదీ గుడ్ న్యూస్...భారత్.. నేడు టెక్నాలజీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం సూపర్ కంప్యూటర్లను దేశానికి అంకితం చేశారు.

దేశం అందుకున్న ఈ 3 పరమ రుద్ర సూపర్‌కంప్యూటర్లు పర్యావరణం, వాతావరణం, అనేక ఇతర రంగాలలో చాలా సహాయకారిగా ఉండబోతున్నాయి. సూపర్ కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్ల కంటే వేల రెట్లు వేగంగా పని చేస్తాయి. ఒక సాధారణ కంప్యూటర్ 500 సంవత్సరాలలో చేయగలిగిన పనిని ఈ పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు నిమిషాల్లో చేయగలవు. దేశానికి అందించిన ఈ మూడు సూపర్ కంప్యూటర్ల శక్తిని, పనితీరును అంచనా వేయవచ్చు.ఈ పరమ రుద్ర సూపర్‌కంప్యూటర్ ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయగలదని, చాలా సాధారణ కంప్యూటర్‌లు కూడా కలిసి చేయలేవు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి అంకితం చేసిన 3 పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లు మొత్తం 130 కోట్ల రూపాయలతో నిర్మించాయి. పుణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఈ కంప్యూటర్లు అమర్చనున్నారు. పూణేలోని మీటర్ రేడియో టెలిస్కోప్ సేవలకు పరమ రుద్ర కంప్యూటర్‌ను వినియోగిస్తారు. ఇది ఖగోళ దృగ్విషయాల ఆవిష్కరణపై అధ్యయనాలను నిర్వహిస్తుంది. మెటీరియల్ సైన్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ రంగాల్లో సమాచారాన్ని పొందేందుకు ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్‌లో రెండవ పరమ రుద్ర కంప్యూటర్‌ను ఉపయోగించనున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tech News In Telugu Gadget News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sultan of Brunei: ప్రధాని మోదీ తొలిసారి పర్యటిస్తున్న బ్రూనే దేశం సుల్తాన్ గురించి ప్రపంచానికి తెలియని సీక్రెట్స్ ఇవేSultan of Brunei: ప్రధాని మోదీ తొలిసారి పర్యటిస్తున్న బ్రూనే దేశం సుల్తాన్ గురించి ప్రపంచానికి తెలియని సీక్రెట్స్ ఇవేPrime Minister Narendra Modi Brunei: ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలోని దారుస్సలాం చేరుకున్నారు. ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం.
और पढो »

Bandi Sanjay: రాజకీయాల్లో బండి సంజయ్ సంచలనం.. బీజేపీలోనే కొత్త ఒరవడి..Bandi Sanjay: రాజకీయాల్లో బండి సంజయ్ సంచలనం.. బీజేపీలోనే కొత్త ఒరవడి..Bandi Sanjay: దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్య కానుక అందించారు.
और पढो »

Free Electricity Scheme: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ స్కీంతో ఒక్క రూపాయి చెల్లించకుండా ఏడాదంతా ఫ్రీ కరెంట్Free Electricity Scheme: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ స్కీంతో ఒక్క రూపాయి చెల్లించకుండా ఏడాదంతా ఫ్రీ కరెంట్PM Surya Ghar Yojana: కరెంటు బిల్లలు భారం నుంచి తప్పించుకోవాలని ఉందా..అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్య ఘర యోజన ద్వారా మీరు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి పానల్స్ సబ్సిడీ ధరలతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు మీకోసం.
और पढो »

PM Modi US Visit: ఎన్ఆర్ఐలే మనకు అసలైన రాయబారులు.. వారి సేవలకు విలువ కట్టలేం..న్యూయార్క్ లో ప్రధాని మోదీPM Modi US Visit: ఎన్ఆర్ఐలే మనకు అసలైన రాయబారులు.. వారి సేవలకు విలువ కట్టలేం..న్యూయార్క్ లో ప్రధాని మోదీModi US Visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా న్యూయార్క్ వేదికగా నిర్వహించిన మోదీ అండ్ యూఎస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు ప్రధాని.
और पढो »

PM Modi: మన దేశ ప్రధాని మోడీకి రక్షణ కల్పించే SPG కమాండోలకు నెల జీతం ఎంతో తెలుసా.. !PM Modi: మన దేశ ప్రధాని మోడీకి రక్షణ కల్పించే SPG కమాండోలకు నెల జీతం ఎంతో తెలుసా.. !PM Modi: భారత దేశ ప్రధాన మంత్రి పదవి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అధినేత. వరల్డ్ లో దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో దాదాపు 90 కోట్ల మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకున్న నేత. అలాంటి మహా నేతకు సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉండాలి.
और पढो »

Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 12:54:05