PM Surya Ghar Yojana: కరెంటు బిల్లలు భారం నుంచి తప్పించుకోవాలని ఉందా..అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్య ఘర యోజన ద్వారా మీరు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి పానల్స్ సబ్సిడీ ధరలతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు మీకోసం.
Free Electricity Scheme: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ స్కీంతో ఒక్క రూపాయి చెల్లించకుండా ఏడాదంతా ఫ్రీ కరెంట్
Best Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేకేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం సామాన్యులు మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. రోజు రోజుకీ పెరుగుతున్న కరెంటు బిల్లులకు స్వస్తి పలుకుతూ శాశ్వత పరిష్కారం అందించింది. అదే పీఎం సూర్య ఘర్ యోజన. ఈ స్కీం కింద దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ స్కీం ద్వారా మీకు నిరంతరం విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. సాధారణంగా మీ ఇంటి పైన మూడు కిలోవాట్ల సోలార్ ప్యానల్ లను అమర్చుకోవాలంటే దాదాపు రూ. 1.50 లక్షల ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై మీకు 78 వేల రూపాయల సబ్సిడీ అందిస్తోంది. మీరు మిగిలిన మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి లోన్ గా తీసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఎస్బిఐ, హెచ్.డి.ఎఫ్.సి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎం సూర్య ఘర్ యోజన రుణాలను అందిస్తున్నాయి.
అంతేకాదు ఈ పీఎం సూర్యఘర్ యోజన కింద ఉత్పత్తి అయిన కరెంటును మీరు వాడుకోవడం మాత్రమే కాదు విద్యుత్ సంస్థలకు విక్రయించే డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. సాధారణంగా ఒక కిలో వాట్ సోలార్ ప్యానల్ పై 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే దాదాపు 1000 రూపాయల బిల్లు వస్తుంది.
- ఇప్పుడు రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకొని ఫారం ను పూర్తించాల్సి ఉంటుంది. అంతే కాదు నెట్ మీటర్ గురించి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, డిస్కం అధికారులు నెట్ మీటర్ను అమర్చి తనిఖీ చేస్తారు. ఆ తర్వాత మీకు సర్టిఫికెట్ జారీ చేస్తారు తద్వారా మీకు 30 రోజుల్లో సబ్సిడీ లభిస్తుంది.సూర్య ఘర్ యోజన కింద, రెండు రకాల సోలార్ ప్యానెల్ కనెక్షన్‌లను ఇన్‌స్టాల్ చేయడంపై మీకు లోన్ ఇచ్చే నిబంధన ఉంది. ఇందులో, మీకు ఒకటి 3 కిలో వాట్, మరొకటి 10 కిలో వాట్ సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి రుణం అందుబాటులో ఉంది.
Pm Surya Ghar Muft Bijli Yojana Pm Surya Ghara Yojana Apply Online Pm Surya Ghar Yojana 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Netflix OTT Free: ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్రీ, ఆఫర్ కొద్దిరోజులేNetflix ott free subscription to these airtel, reliance jio and vodafone idea plans జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. అంతేకాకుండా రోజుకు నిర్ణీత డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం అందనుంది.
और पढो »
Sultan of Brunei: ప్రధాని మోదీ తొలిసారి పర్యటిస్తున్న బ్రూనే దేశం సుల్తాన్ గురించి ప్రపంచానికి తెలియని సీక్రెట్స్ ఇవేPrime Minister Narendra Modi Brunei: ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలోని దారుస్సలాం చేరుకున్నారు. ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం.
और पढो »
Bandi Sanjay: రాజకీయాల్లో బండి సంజయ్ సంచలనం.. బీజేపీలోనే కొత్త ఒరవడి..Bandi Sanjay: దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్య కానుక అందించారు.
और पढो »
Current Charges: ఫ్రీ కరెంట్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు..!Current Charges increase: : తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. 200 లోపు కరెంట్ వాడుకునేవారికీ ఫ్రీ అంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాకా.. ఫ్రీ కరెంట్ కాస్తా భారీగా మారింది.
और पढो »
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »
Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
और पढो »