Sultan of Brunei: ప్రధాని మోదీ తొలిసారి పర్యటిస్తున్న బ్రూనే దేశం సుల్తాన్ గురించి ప్రపంచానికి తెలియని సీక్రెట్స్ ఇవే

Sultan Hassanal Bolkiah समाचार

Sultan of Brunei: ప్రధాని మోదీ తొలిసారి పర్యటిస్తున్న బ్రూనే దేశం సుల్తాన్ గురించి ప్రపంచానికి తెలియని సీక్రెట్స్ ఇవే
Sultan Of BruneiBrunei Sultan Hassanal BolkiahHassanal Bolkiah
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Prime Minister Narendra Modi Brunei: ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలోని దారుస్సలాం చేరుకున్నారు. ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం.

Sultan of Brunei: ప్రధాని మోదీ తొలిసారి పర్యటిస్తున్న బ్రూనే దేశం సుల్తాన్ గురించి ప్రపంచానికి తెలియని సీక్రెట్స్ ఇవే

Prime Minister Narendra Modi Brunei: ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలోని దారుస్సలాం చేరుకున్నారు. ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం. బ్రూనై తర్వాత ప్రధాని మోదీ సింగపూర్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 4-5 మధ్య ఆయన సింగపూర్ పర్యటన ఉంటుంది. ఇక్కడ రక్షణ సహకారం, వాణిజ్యం పెట్టుబడులు, ఇంధనం అనేక ఇతర ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చ జరగనుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sultan Of Brunei Brunei Sultan Hassanal Bolkiah Hassanal Bolkiah

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

What is Rail Force One: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనలో ప్రయాణించిన ఫోర్స్ వన్ రైలు ప్రత్యేకతలు ఇవేWhat is Rail Force One: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనలో ప్రయాణించిన ఫోర్స్ వన్ రైలు ప్రత్యేకతలు ఇవేPM Modi Ukraine Train Visit : ప్రధాని నరేంద్రమోదీ యుద్ధభూమిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం 10గంటల పాటకు రైలులో ప్రయాణించిన మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. పోలాండ్ నుంచి ఉక్రెయిన్ వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణించారు.
और पढो »

New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
और पढो »

Brunei Sultan: ఎవరీ సుల్తాన్‌? 7000 పైగా కార్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్‌ ఉన్న కింగ్‌.. నేడు మోదీకి ఆతిథ్యం..Brunei Sultan: ఎవరీ సుల్తాన్‌? 7000 పైగా కార్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్‌ ఉన్న కింగ్‌.. నేడు మోదీకి ఆతిథ్యం..Who Is Brunei Sultan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనై చేరుకుంటున్నారు. ఈయన బ్రూనైని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా రికార్డు నెలకొల్పారు.
और पढो »

Rail Force One: ఎయిర్‌ఫోర్స్‌ కాదు రైల్‌ఫోర్స్‌.. ప్రధాని మోదీ ప్రయాణించనున్న అత్యాధునిక లగ్జరీ ట్రైన్‌ ఫీచర్లు ఇవే..Rail Force One: ఎయిర్‌ఫోర్స్‌ కాదు రైల్‌ఫోర్స్‌.. ప్రధాని మోదీ ప్రయాణించనున్న అత్యాధునిక లగ్జరీ ట్రైన్‌ ఫీచర్లు ఇవే..Rail Force One Features: ఉక్రెయిన్‌ రైల్‌ ఫోర్స్‌ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది కేవలం వీఐపీల భద్రమైన ప్రయాణం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేసేందుకు వీలుగా తయారు చేసింది.
और पढो »

Cholesterol Myths: కొలెస్ట్రాల్ గురించి ప్రచారంలో ఉన్న 3 అవాస్తవాలు ఇవేCholesterol Myths: కొలెస్ట్రాల్ గురించి ప్రచారంలో ఉన్న 3 అవాస్తవాలు ఇవేCommon Myths and Facts about Cholesterol never believe these 3 myths కొలెస్ట్రాల్ విషయంలో చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఇందులో అన్ని వాస్తవాలు ఉండకపోవచ్చు. కొన్ని అవాస్తవాలు కూడా ప్రచారంలో ఉంటాయి.
और पढो »

Independence Day: స్వాతంత్ర్య సంబరాల్లో రాష్ట్రపతి, ప్రధాని ప్రత్యేక ఆకర్షణIndependence Day: స్వాతంత్ర్య సంబరాల్లో రాష్ట్రపతి, ప్రధాని ప్రత్యేక ఆకర్షణIndependence Day 2024 Celebrations In New Delhi: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
और पढो »



Render Time: 2025-02-19 03:08:06