Independence Day 2024 Celebrations In New Delhi: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Independence Day Celebrations : యుద్ధంలో.. దేశ భద్రతలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు రాష్ట్రపతి ముర్ము వందనం చేశారు. ఈ సందర్భంగా సైనికుల సేవలను కీర్తించారు. Independence Day Celebrations : న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ వీరులకు నివాళులర్పించారు. Independence Day Celebrations : ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండావిష్కరణ చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
Independence Day Celebrations: స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన చిన్నారులతో ప్రధాని ప్రత్యేకంగా సంభాషించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు.Independence Day Celebrations: హాజరైన ప్రజలతో ప్రధాని మోదీ కరచాలనం చేశారు. మోదీతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.Independence Day Celebrations: హాజరైన ప్రజలతో ప్రధాని మోదీ కరచాలనం చేశారు. మోదీతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.Independence Day Celebrations: హాజరైన ప్రజలతో ప్రధాని మోదీ కరచాలనం చేశారు. మోదీతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.
Narendra Modi Red Fort Independence Day 2024 National War Memorial New Delhi 78Th Independence Day Rashtrapati Bhavan Independence Day Celebrations
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Independence Day: కేసీఆర్ బాటలోనే రేవంత్.. గోల్కొండలోనే స్వాతంత్ర్య సంబరాలుRevanth Reddy Hoists National Flag Like KCR In Golconda Fort: పదేళ్లుగా కొనసాగుతున్నట్టుగానే స్వాతంత్ర్య సంబరాలు గోల్కొండ కోటలోనే జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చకాచకా చేస్తోంది.
और पढो »
Independence Day 2024: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులుIndependence Day 2024 Guest List: రేపు మన దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. 1947న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.
और पढो »
Independence day 2024: 7 సార్లు కత్తిపోట్లకు గురైన తెలంగాణ బిడ్డకు రాష్ట్రపతి పురస్కారం.. యాదయ్య గురించి ఈ విషయాలు తెలుసా..?Head Constable Chaduvu Yadaiah: తెలంగాణకు చెందని హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో ఆయనకు కేంద్రం అత్యున్నత గ్యాలంటీరీ పతకంకు ఎంపికచేసింది. దీంతో పోలీసు అధికారులు యాదయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
और पढो »
Rail Strike: ১৫ অগাস্ট রেল অবরোধের ডাক আইনজীবীদের!Lawyers call for rail strike on 15 August Independence day
और पढो »
India Gears Up For 78th Independence Day Celebration Amid High SecurityThe country is all set to celebrate the 78th Independence Day today, Thursday.
और पढो »
Independence Day 2024: कार्यक्रम में हिस्सा लेने पहुंचे Paris Olympics के खिलाड़ीIndependence Day 2024: कार्यक्रम में हिस्सा लेने पहुंचे Paris Olympics के खिलाड़ी
और पढो »