What is Rail Force One: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనలో ప్రయాణించిన ఫోర్స్ వన్ రైలు ప్రత్యేకతలు ఇవే

PM Modi's Ukraine Visit समाचार

What is Rail Force One: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనలో ప్రయాణించిన ఫోర్స్ వన్ రైలు ప్రత్యేకతలు ఇవే
Rail Force OneInside Rail Force OneTrain PM Modi Took From Poland To Ukraine
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

PM Modi Ukraine Train Visit : ప్రధాని నరేంద్రమోదీ యుద్ధభూమిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం 10గంటల పాటకు రైలులో ప్రయాణించిన మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. పోలాండ్ నుంచి ఉక్రెయిన్ వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఈ రైలులోనే ప్రయాణించారు. ఈ రైలుకు అంత ప్రత్యేకత ఏంటి. మోదీ విమానంలో కాకుండా రైలులోనే ఎందుకు ప్రయాణించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. PM Modi Ukraine Train Visit: భారతప్రధాని నరేంద్రమోదీ ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తర్వాత మోదీ మొదటిసారిగా పోలాండ్ వెళ్లి అక్కడి నుంచి ఉక్రెయిన్ కు చేరుకున్నారు. పోలాండ్ తర్వాత మోదీ శుక్రవారం ప్రత్యేక రైలులో ఉక్రెయిన్ చేరుకున్నారు.

ఉక్రెయిన్‌కు వెళ్లే చాలా మంది నాయకులు, జర్నలిస్టులు, దౌత్యవేత్తలు రైల్ ఫోర్స్ వన్ ద్వారా మాత్రమే ప్రయాణిస్తారు. ఉక్రెయిన్ రైల్ ఫోర్స్ వన్ అనేది నెమ్మదిగా కదిలే లగ్జరీ రైలు. ఇది రాత్రిపూట మాత్రమే నడుస్తుంది. పోలాండ్ నుండి కీవ్ వరకు 600 కి.మీ దూరాన్ని అధిగమించడానికి 10 గంటలు పడుతుంది. ఈ రైల్ ఫోర్స్ వన్ క్రిమియాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించారు. అయితే 2014 లో, రష్యా క్రిమియాను ఆక్రమించింది. ఆ తర్వాత ఈ రైలు ప్రపంచ నాయకులను, VIP అతిథులను రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rail Force One Inside Rail Force One Train PM Modi Took From Poland To Ukraine

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rail Force One: ఎయిర్‌ఫోర్స్‌ కాదు రైల్‌ఫోర్స్‌.. ప్రధాని మోదీ ప్రయాణించనున్న అత్యాధునిక లగ్జరీ ట్రైన్‌ ఫీచర్లు ఇవే..Rail Force One: ఎయిర్‌ఫోర్స్‌ కాదు రైల్‌ఫోర్స్‌.. ప్రధాని మోదీ ప్రయాణించనున్న అత్యాధునిక లగ్జరీ ట్రైన్‌ ఫీచర్లు ఇవే..Rail Force One Features: ఉక్రెయిన్‌ రైల్‌ ఫోర్స్‌ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది కేవలం వీఐపీల భద్రమైన ప్రయాణం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేసేందుకు వీలుగా తయారు చేసింది.
और पढो »

New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
और पढो »

Independence Day: స్వాతంత్ర్య సంబరాల్లో రాష్ట్రపతి, ప్రధాని ప్రత్యేక ఆకర్షణIndependence Day: స్వాతంత్ర్య సంబరాల్లో రాష్ట్రపతి, ప్రధాని ప్రత్యేక ఆకర్షణIndependence Day 2024 Celebrations In New Delhi: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
और पढो »

Wayanad Landslides Photos: వయనాడ్ విషాదం.. 47 కు చేరిన మృతుల సంఖ్య, ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ తీవ్రదిగ్భ్రాంతి..Wayanad Landslides Photos: వయనాడ్ విషాదం.. 47 కు చేరిన మృతుల సంఖ్య, ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ తీవ్రదిగ్భ్రాంతి..Wayanad Landslides Photos: ప్రకృతి ప్రకోపం మళ్లీ కేరళపై చూపించింది. ఈరోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగి పడటంతో ఇప్పటి వరకు 47 మంచి చనిపోయారు. ఇంకా ఆ శిథిలాల కింద కొన్ని వందలమంది చిక్కుకున్నారు.
और पढो »

Bangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల చిచ్చు.. దేశం వీడిన ప్రధాని షేక్ హసీనాBangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల చిచ్చు.. దేశం వీడిన ప్రధాని షేక్ హసీనాBangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల చిచ్చు.. దేశం వీడిన ప్రధాని షేక్ హసీనా
और पढो »

Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
और पढो »



Render Time: 2025-02-13 21:28:00