Wayanad Landslides Photos: వయనాడ్ విషాదం.. 47 కు చేరిన మృతుల సంఖ్య, ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ తీవ్రదిగ్భ్రాంతి..

Kerala Wayanad Landslide Updates समाचार

Wayanad Landslides Photos: వయనాడ్ విషాదం.. 47 కు చేరిన మృతుల సంఖ్య, ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ తీవ్రదిగ్భ్రాంతి..
Death Toll Raises UpdateWayanad Landslide Today Live Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 18%
  • Publisher: 63%

Wayanad Landslides Photos: ప్రకృతి ప్రకోపం మళ్లీ కేరళపై చూపించింది. ఈరోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగి పడటంతో ఇప్పటి వరకు 47 మంచి చనిపోయారు. ఇంకా ఆ శిథిలాల కింద కొన్ని వందలమంది చిక్కుకున్నారు.

Wayanad Landslides Photos: వయనాడ్ విషాదం.. 47 కు చేరిన మృతుల సంఖ్య, ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ తీవ్రదిగ్భ్రాంతి..

ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేరళ వయనాడ్‌లో కొండచరియాలు విరిగిపడిన ఘటనలో కొన్ని వందల మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు ఈ పెనువిషాదంలో ప్రాణాలు, భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వయనాడ్‌ మెప్పాడి కొండచరియల ఘటనల వల్ల ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Death Toll Raises Update Wayanad Landslide Today Live Updates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vishva Hindu Parishad: రాహుల్‌ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ ఆగ్రహం.. లీడర్‌గా నిరూపించుకునేందుకు తహతహVishva Hindu Parishad: రాహుల్‌ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ ఆగ్రహం.. లీడర్‌గా నిరూపించుకునేందుకు తహతహVHP Demands Rahul Gandhi Apology On Lok Sabha Speech: హిందూవులపై పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్‌ తీవ్రంగా ఖండించింది.
और पढो »

PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌PMAY 11 Married Women Jump With His Boyfriends: ప్రభుత్వ పథకం డబ్బులు పొందారు ఆ వెంటనే తమ భర్తలను వదిలేసి భార్యలు తమ ప్రియులతో పరారయ్యారు.
और पढो »

வயநாட்டில் அடுத்தடுத்து ஏற்பட்ட 2 நிலச்சரிவு... 12 பேர் பலிவயநாட்டில் அடுத்தடுத்து ஏற்பட்ட 2 நிலச்சரிவு... 12 பேர் பலிKerala Wayanad Landslides: வயநாட்டில் இன்று நள்ளிரவிலும், அதிகாலையிலும் அடுத்தடுத்து ஏற்பட்ட நிலச்சரிவால் இதுவரை 12 பேர் உயிரிழந்திருப்பதாக தகவல்கள் தெரிவிக்கின்றன.
और पढो »

5 Killed As Massive Landslide Hits Kerala’s Wayanad District, Hundreds Feared Trapped5 Killed As Massive Landslide Hits Kerala’s Wayanad District, Hundreds Feared TrappedAt least five individuals, including two children, died in landslides that struck Keralas Wayanad district on Tuesday, reported PTI citing local authorities.
और पढो »

YSR Jayanthi: వైయస్ఆర్ పై రాహుల్ గాంధీ కామెంట్స్ వైరల్.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేని విధంగా..YSR Jayanthi: వైయస్ఆర్ పై రాహుల్ గాంధీ కామెంట్స్ వైరల్.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేని విధంగా..YSR Jayanthi: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ఆర్ 75వ జయంతి నేడు. ఈ సందర్బంగా వైయస్ఆర్సీపీ, కాంగ్రెస్ నాయకులు.. అభిమానులు ఆయనకు వివిధ వేదికలుగా నివాళులు అర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైయస్ఆర్ జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకున్నారు.
और पढो »

Revanth Bhatti: ప్రధాని మోదీ ముందు రేవంత్‌, భట్టి 12 ప్రతిపాదనలు.. అవేంటి?Revanth Bhatti: ప్రధాని మోదీ ముందు రేవంత్‌, భట్టి 12 ప్రతిపాదనలు.. అవేంటి?Telangana CM And Deputy CM Meets PM Narendra Modi: రాష్ట్రానికి సంబంధించి అంశాలపై ప్రధాని మోదీని తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు కలిశారు. విభజన సమస్యలు, నిధుల విషయమై కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు.
और पढो »



Render Time: 2025-02-15 19:10:54