VHP Demands Rahul Gandhi Apology On Lok Sabha Speech: హిందూవులపై పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.
నిండు పార్లమెంట్‌లో హిందూవుల విషయమై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీని ఉద్దేశించి ఆయన శివుడి చిత్రపటం పట్టుకుని చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. రాజకీయంగా మళ్లీ సరికొత్త వివాదం రాజుకుంది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా తాజాగా విశ్వ హిందూ పరిషత్ కూడా స్పందించింది.
ముస్లింలు ముస్లింలలాగా ఉండాలి, క్రిస్టియన్లు క్రిస్టియన్లలాగా ఉండాలి. హిందువులు మాత్రం సెక్యులర్‌గా ఉండాలంటున్నారు.రాహుల్ అమెరికాకి వెళ్లి జిహాదీ ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా కాషాయ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకారులంటూ వ్యాఖ్యానించారు.హిందువులను అవమానించడం, వారిని టార్గెట్ చేయడం ద్వారా వారికి ఓట్లు దొరుకుతాయనుకోవడం తప్పుడు ఆలోచన .
అదే గనక నిజమైతే 99 సీట్లు 100 నుంచి వచ్చినవి కావు 545 నుంచి వచ్చాయి. అయినా, ఇప్పటికీ కాంగ్రెస్ వారి ప్రత్యర్థులు సాధించిన సీట్లకి చాలా దూరంలో ఉంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Surya Kumar Yadav: 'నువ్వు పట్టింది క్యాచ్ కాదయ్యా.. టీ20 వరల్డ్ కప్‌నే..' సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో..!
Alok Kumar Rahul Gandhi Rahul Gandhi Hindu Statement Rahul Gandhi Lok Sabha Speech
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్తKT Rama Rao Fire On Coal Mine Auction: అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణకు రక్షణగా నిలిచారని.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను అమ్మకానికి పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Rahul Gandhi: వయనాడ్ వదులుకుని.. అమ్మ సీటే ఉంచుకున్న రాహుల్ గాంధీRahul Gandhi Keeps Raebareli Seat And Priyanka Contest From Wayanad: రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ తన తల్లి సీటును పదిలపర్చుకుని దక్షిణ భారతదేశంలో పోటీ చేసిన వయనాడ్‌ను వదులుకున్నాడు.
और पढो »
Rahul Gandhi: రాహుల్ గాంధీ ముందున్న పరిస్థితి ఏంటి..? రాయ బరేలినా.. ? వాయనాడా.. ?Rahul Gandhi: రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీ చేసారు. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల జయకేతనం ఎగరేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాయి. మరి రెండు చోట్లా గెలిస్తే రాహుల్ ..
और पढो »
Pawan Kalyan: నిర్మాతపై పవన్ అభిమానుల ఆగ్రహం…వెనుక పవన్ కళ్యాణ్ హస్తంOG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న.. ఓజి సినిమా.. విడుదల విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కావాలి.. అయితే చిత్ర బృందం.. ఈ సినిమాని వాయిదా వేయనుంది. రోజులు దగ్గర పడుతున్నాయి.. కానీ చిత్ర బృందం ఇంకా ఈ విషయం గురించి నోరు విప్పకపోవడంతో..
और पढो »
Rahul Gandhi: పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక..Rahul Gandhi: 2024 జరిగిన స్వారత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లను సాధించింది. అంతేకాదు ఆ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి కూడా మంచి ఫలితాలనే రాబట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మిగిలిన పార్టీలు రాహుల్ గాంధీకి లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
और पढो »
Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: రేవంత్ ఆగ్రహంRevanth Reddy Fire On Former CM KCR: ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాలపై స్పందించారు. రాష్ట్ర పాలనతోపాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »