Rahul Gandhi: రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీ చేసారు. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల జయకేతనం ఎగరేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాయి. మరి రెండు చోట్లా గెలిస్తే రాహుల్ ..
ఏ నియోజకవర్గాన్ని త్యాగం చేస్తారు.2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ముందు అతిపెద్ద సవాల్ ఎదురు కాబోతుంది. రాహుల్ ఈ సారి కేరళలోని వాయనాడ్ తో పాటు.. ఉత్తర ప్రదేశ్ లో గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న రాయబరేలి నుంచి బరిలో దిగారు. తాజాగా రాహుల్ గాంధీ రెండో చోట్ల గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ గెలిస్తే..వాయనాడ్ కు రాజీనామా చేస్తారా.. లేకపోతే రాయబరేలి స్థానానికి రిజైన్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఏదైనా ఒక చోట ఓడిపోతే మాత్రం ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ లేదు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సారి కూడా రెండు చోట్ల నుంచి ఎంపీగా పోటీ చేయడం విశేషం. రెండో విడత ఎన్నికల్లో భాగంగా కేరళలోని వాయనాడ్ నుంచి రెండోసారి లోక్ సభకు పోటీ చేసారు. అక్కడ గెలుపు పై నమ్మకం లేకనే ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని కీలకమైన రాయబరేలి నుంచి బరిలో దిగినట్టు ఆయన ప్రత్యర్ధి పార్టీ ఈయిన బీజేపీ ఆరోపణలు చేసింది. అవేమి పట్టించకోకుండా రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా వస్తున్న రాయబరేలి నుంచి ఎంపీగా పోటీ చేసారు.
Rae Bareli Wayanad Amethi Rahul Gandhi Affidavit AICC Congress
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rahul Gandhi Marriage: సిగ్గుపడుతూ శుభవార్త చెప్పిన రాహుల్ గాంధీ.. త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటనRahul Gandhi Marriage Statement Goes Viral: దేశంలోనే అతిపెద్ద బ్రహ్మచారి అయిన రాహుల్ గాంధీ శుభవార్త వినిపించాడు. త్వరలోనే పెళ్లి చేసుకోక తప్పదని.. తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
और पढो »
Rahul Gandhi: నా సోదరి షర్మిలను గెలిపించండి.. కడప సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..Ap Assembly elections 2024: కడపలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దివంగత నేత వైఎస్సార్, తన తండ్రి సోదర భావంతో ఉండేవారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Rahul Gandhi ने बताया कैसा है उनके परिवार का अमेठी और रायबरेली से रिश्ता ? शेयर किया इमोशनल वीडियोRahul Gandhi Emotional Video: कांग्रेस पार्टी के पूर्व अध्यक्ष राहुल गांधी (Rahul Gandhi) ने सोशल Watch video on ZeeNews Hindi
और पढो »
मंडे मेगा स्टोरी- सोशल मीडिया में मोदी पर भारी राहुल: लाइक्स दोगुने, शेयरिंग तीन गुना, व्यूज 21 करोड़ ज्याद...PM Narendra Modi Rahul Gandhi Social Media Popularity Detailed Analysis; Follow PM Modi Vs Rahul Gandhi Social Media Battle, Lok Sabha Election 2024 News On Dainik Bhaskar.
और पढो »
rae bareli: రాయబరేలిలో రాహుల్ గాంధీ విక్టరీ కష్టమేనా.. ? సెఫాలిజిస్టులు మాట ఇదే..?Rahul Gandhi - rae bareli: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తూ వస్తోన్న రాయబరేలి నుంచి ఈ సారి గెలవడం కష్టమేనా..? మరోసారి యూపీ ప్రజలు రాహుల్ గాంధీని ఓడించబోతున్నారా ? సెఫాలిజిస్టులు చెబుతున్నా మాట ఏమిటంటే.. ?
और पढो »
Rahul Vs Modi: రిజర్వేషన్లపై నా సవాల్‌కు ప్రధాని మోదీజీ సిద్ధమా? రాహుల్ ప్రశ్నRahul Gandhi Telangana Poll Rally In Nirmal: రిజర్వేషన్ల అంశంపై మరోసారి ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. తాము రిజర్వేషన్లు పెంచుతామంటే మోదీ రద్దు చేయాలని చూస్తున్నాడని.. ఈ సందర్భంగా మోదీకి రాహుల్ సవాల్ విసిరారు.
और पढो »