Current Charges: ఫ్రీ కరెంట్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు..!

Current Charges Hike समाचार

Current Charges: ఫ్రీ కరెంట్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న కరెంట్ ఛార్జీలు..!
Telangana GovtSPDCLNPDCL
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Current Charges increase: : తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. 200 లోపు కరెంట్ వాడుకునేవారికీ ఫ్రీ అంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాకా.. ఫ్రీ కరెంట్ కాస్తా భారీగా మారింది.

ఈ నేపథ్యంలో కరెక్ట్ గా కరెంట్ బిల్లు చెల్లించే వినియోగదారులకు భారీ షాక్ ఇవ్వబోతుంది.EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..

: అవును ఎంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు..200 యూనిట్స్ వాడుకునే వారికీ ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు అంటూ చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తీరా ఈ హామిలను అమలు చేయడంలో విఫలమైంది. దీంతో హైడ్రా అంటూ హైడ్రామాకు తెరలేపింది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు అప్పట్లో కాంగ్రెస్ జమానాలోనే అప్పటి ప్రభుత్వాలు చెరువులు, కుంటలు పరిధిలోని ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న స్థలాల్లోని కట్టడాలకు పర్మిషన్స్ ఇచ్చారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపెడుతున్నాయి.

మొత్తంగా తెలంగాణలో విద్యుత్‌ వినియోగదారులకు కరెంట్‌ షాక్‌ తగులబోతుంది ఎందుకంటే విద్యుత్తు ఛార్జీలను సవరించాలని తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలుగా పిలిచే డిస్కంలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. మొత్తం మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. వీటిని ERC ఆమోదిస్తే... లోటును పూడ్చుకోవడానికి 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఇళ్లకు వాడే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు ఫిక్స్‌డ్‌ ఛార్జీ వసూలు చేస్తారు. అది ప్రస్తుతం రూ. 10 వసూలు చేస్తున్నారు. దాన్ని 50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల లోపు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి ఫిక్స్‌డ్‌ ఛార్జీ పెంపు ఉండదు.

రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్లకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారని సమాచారం.మొత్తంగా ఉచిత విద్యుత్ అని చెప్పి కరెక్ట్ గా బిల్లు కట్టేవారికీ మాత్రం భారీగా ఛార్జీలు పెంచి ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Govt SPDCL NPDCL

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission Latest News: గుడ్‌న్యూస్, సెప్టెంబర్‌లో 3 శాతం డీఏ పెంపు, భారీగా పెరగనున్న జీతం7th Pay Commission Latest News: గుడ్‌న్యూస్, సెప్టెంబర్‌లో 3 శాతం డీఏ పెంపు, భారీగా పెరగనున్న జీతం7th Pay Commission Latest Updates on DA Hike government will make announcement of 3 percent 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ అనేది ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ ఈసారి సెప్టెంబర్ నెలలో పెరగనుంది.
और पढो »

Chandrababu naidu: ఏపీలో వరదలు.. కరెంట్ బిల్లుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు..Chandrababu naidu: ఏపీలో వరదలు.. కరెంట్ బిల్లుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు..Floods in Vijayawada: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు వరదల విషయంలో వరద బాధితులకు తీపి కబురు అందించారు.
और पढो »

Gold Price Increase : భారీగా పెరగనున్న బంగారం ధరలు.. సెప్టెంబర్ నెలలో తులం ఎంత అవుతుందంటేGold Price Increase : భారీగా పెరగనున్న బంగారం ధరలు.. సెప్టెంబర్ నెలలో తులం ఎంత అవుతుందంటేGold Price Increase : బంగారం ధరలు భారీగా పెరుగుతన్నాయి. శుక్రవారం 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 400 వరకు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
और पढो »

Vijayawada Floods: శాంతించిన కృష్ణమ్మ.. వరద తగ్గుముఖంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడVijayawada Floods: శాంతించిన కృష్ణమ్మ.. వరద తగ్గుముఖంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడKrishna River Water Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి కొనసాగిన ప్రవాహంలో భారీగా తగ్గుదల కనిపించడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
और पढो »

Heavy rains: రాగల మూడు రోజుల్లో మళ్లీ కుండపోత.. తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..Heavy rains: రాగల మూడు రోజుల్లో మళ్లీ కుండపోత.. తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..Weather update: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీగా వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
और पढो »

BSNL vs Jio: బీఎస్‌ఎన్‌ఎల్‌ vs జియో ఏడాది రీఛార్జీ చేసుకవడానికి ఏ ప్లాన్‌ బెస్ట్‌..?BSNL vs Jio: బీఎస్‌ఎన్‌ఎల్‌ vs జియో ఏడాది రీఛార్జీ చేసుకవడానికి ఏ ప్లాన్‌ బెస్ట్‌..?BSNL vs Jio Best Recharge Plan: టెలికాం ఛార్జీలు పెరిగిన తర్వాతే అనేక టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ధరలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
और पढो »



Render Time: 2025-02-19 02:56:16