Krishna River Water Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి కొనసాగిన ప్రవాహంలో భారీగా తగ్గుదల కనిపించడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Krishna River Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి కొనసాగిన ప్రవాహంలో భారీగా తగ్గుదల కనిపించడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.Polala Amavasya 2024: ఎడ్ల పొలాల అమావాస్య ఎప్పుడు..?.. ఈ పండుగ విశిష్టత.. ఈరోజున ఎద్దులను ఎందుకు ఊరేగిస్తారంటే..?
రెండు రోజులుగా బెజవాడను వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కొంత శాంతించింది. ఉప నదులను కలుపుకుని ఉప్పొంగుకున్న కృష్ణా నది ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. దీంతో విజయవాడ కొంత ఊపిరి పీల్చుకుంది. ప్రవాహం మరింత పెరిగితే విజయవాడలో భయానక పరిస్థితులు ఏర్పడతాయనే వార్తలతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు వరద తగ్గుముఖం పట్టడంతో కొంత ఊరట చెందారు. అయితే మళ్లీ వర్షాలు పడితే మాత్రం ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి కృష్ణా నదికి భారీగా వరద ప్రవాహం వస్తోంది.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు 30 వేల క్యూసెక్కుల మేరకు వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. 30 వేల క్యూసెక్కుల వరద నీరు తగ్గుముఖం పట్టడంతో విజయవాడలో కొంత వరద ముప్పు తగ్గింది. ఆదివారం, సోమవారం ఉదయం దాకా కొనసాగిన 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 12 లక్షలకు చేరి ఉంటే మాత్రం ప్రకాశం బ్యారేజీ ప్రమాదకర స్థాయికి చేరి ఉండేది. విజయవాడ మొత్తం మునిగిపోయి ఉండేది. ఇప్పటికే బ్యారేజ్ ప్రవాహం తట్టుకోలేక కొన్ని గేట్లు కూలిపోయిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.West bengal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..vivo T3 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G మొబైల్‌పై బంఫర్ ఆఫర్..
Water Flow Danger Level Vijayawada Floods Unprecedented Rainfall Andhra Pradesh Vijayawada Rainfall
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Krishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మVijayawada Heavy Floods still in waterlog, krishna river overflows Krishna Floods: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతు పవన శ్రేణి ఇంకా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది.
और पढो »
Mokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకుLuxury Villas Drowned Into Heavy Floods In Mokila: వరద సామాన్యులనే కాదు కోటీశ్వర్లను కూడా రోడ్డు పాలు చేసింది. విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటుంటే వారికి వరద పోటు తలెత్తింది.
और पढो »
Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
और पढो »
AP Floods: విజయవాడ వరదలపై ఏం చేయలేం! భారమంతా దేవుడిపైనే..Sujana Chowdary Sensational Comments On Vijayawada Floods: క్షణక్షణానికి విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతోంది. అయితే వరదలపై చేతులెత్తేయడమేనని.. భారమంతా దేవుడిపైనేనని చెప్పారు.
और पढो »
Krishna River Floods: కృష్ణా నది మహోగ్రరూపం, 125 ఏళ్ల చరిత్రలో భారీగా వరద నీరుHeavy Rains Causes rise in Krishna river Water level crosses danger mark Krishna River Floods: కృష్ణా నది వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత భారీ వరద వచ్చి పడుతోంది.
और पढो »
Vijayawada Floods: వరదల్లో శుభ పరిణామం.. బోటులోనే పండంటి బాబుకు జననం.. ఏం పేరు పెడదాం?Woman Delivered Baby Boy In Vijayawada Floods: వరదలతో దిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వరదల్లోనే ఓ మహిళ బాబుకు జన్మనిచ్చింది.
और पढो »