Mokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకు

Floods समाचार

Mokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకు
Heavy RainsShankerpallyMokila
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Luxury Villas Drowned Into Heavy Floods In Mokila: వరద సామాన్యులనే కాదు కోటీశ్వర్లను కూడా రోడ్డు పాలు చేసింది. విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటుంటే వారికి వరద పోటు తలెత్తింది.

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. చుట్టూ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలే కాకుండా హైదరాబాద్‌ కూడా వరదలకు ప్రభావితమైంది. సామాన్యులే కాదు కోటీశ్వర్లు కూడా వరద బాధితులుగా మారారు. ఖరీదైన.. విలాసవంతమైన విల్లాల్లోకి కూడా వరద ముంచెత్తడంతో కోటీశ్వర్లు కూడా ప్రకృతి ప్రకోపానికి గురయ్యారు. హైదరాబాద్‌ శివారులోని విల్లాలు నీటిలో మునిగిపోయాయి. వాళ్లు కూడా సహాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.West bengal: వెస్ట్ బెంగాల్ లో మరో ఘోరం.. సెలైన్ పెడుతుండగా రెచ్చిపోయిన పెషెంట్.. నర్సును బలవంతంగా..Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains Shankerpally Mokila La Paloma Villas Rangareddy District Villas Luxury Villas Dangerous Situation In Hyderabad Rains

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Tirumala: ఆ వార్తలు అసత్యం.. నమ్మకండి.. తిరుమల భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..Tirumala: ఆ వార్తలు అసత్యం.. నమ్మకండి.. తిరుమల భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..No Changes In Senior Citizen Darshan: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. దానికి తగిన ఏర్పాట్లను కూడా టీటీడీ ప్రణాళికలను కూడా చేస్తుంది.
और पढो »

Home Minister Anitha : వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి అనిత కుటుంబం.. ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలింపుHome Minister Anitha : వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి అనిత కుటుంబం.. ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలింపుVijayawada Floods: ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా జలదిగ్బంధం అయ్యాయి. సాక్షాత్తు హోంమంత్రి కుటుంబం కూడా వరదల్లో చిక్కుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
और पढो »

Network Collapse: ఫోన్లు, మెసేజ్‌లు బంద్‌.. వర్షాలతో కుప్పకూలిన మొబైల్‌ నెట్‌వర్క్‌Network Collapse: ఫోన్లు, మెసేజ్‌లు బంద్‌.. వర్షాలతో కుప్పకూలిన మొబైల్‌ నెట్‌వర్క్‌No Phone Calls And Messages In Mahabubabad District: వర్షాల వేళ నెట్‌వర్క్‌ వ్యవస్థ కుప్పకూలింది. కనీస క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు కూడా మొబైల్‌ ఫోన్లు పని చేయలేదు.
और पढो »

Big Alert: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ..Big Alert: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ..School Holiday In AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు కురుస్తూ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అధికారులు కూడా కావాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
और पढो »

Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్‌ పై నుంచి కిందపడ్డారు.
और पढो »



Render Time: 2025-02-19 13:13:27