Narendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలుకొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో పరిస్థితి దయనీయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలను అంచనా వేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో భారీగా నష్టం సంభవిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం, ములుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. బాధితులను కాపాడేందుకు కూడా అధికార యంత్రాంగం తాత్సారం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Heavy Rain fall: విజయవాడ, గుంటూరులో వర్ష బీభత్సం, విజయవాడ జలమయం, గుంటూరులో ముగ్గురి మృతి
Telangana Floods Heavy Rains Khammam Floods Munneru Vagu Rescue Operations Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్..New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
और पढो »
What is Rail Force One: ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనలో ప్రయాణించిన ఫోర్స్ వన్ రైలు ప్రత్యేకతలు ఇవేPM Modi Ukraine Train Visit : ప్రధాని నరేంద్రమోదీ యుద్ధభూమిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం 10గంటల పాటకు రైలులో ప్రయాణించిన మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. పోలాండ్ నుంచి ఉక్రెయిన్ వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణించారు.
और पढो »
Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »
Independence Day: స్వాతంత్ర్య సంబరాల్లో రాష్ట్రపతి, ప్రధాని ప్రత్యేక ఆకర్షణIndependence Day 2024 Celebrations In New Delhi: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
और पढो »
PM Modi Ukraine Visit: ఉక్రెయిన్‌కు భీష్మ క్యూబ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ...దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?PM Modi Gift to Ukraine: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు బహుకరించిన భీష్మ BHISHM (భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా & మైత్రి) క్యూబ్‌లను అందించాడు. విపత్తు నిర్వహణ ,అత్యవసర వైద్య ప్రతిస్పందన కోసం రూపొందించిన అత్యాధునిక మొబైల్ హాస్పిటల్.
और पढो »
खड़गे बोले-UPS में U का मतलब मोदी सरकार का यू-टर्न: लेटरल एंट्री-ब्रॉडकास्ट बिल के बाद अब पेंशन स्की...Unified Pension Scheme (UPS) Controversy - Congress chief Mallikarjun Kharge Attacks On PM Narendra Modi Government.
और पढो »