Floods in Vijayawada: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు వరదల విషయంలో వరద బాధితులకు తీపి కబురు అందించారు.
Tirumala Tirupati Devasthanam
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నిన్న వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్లారు. అక్కడి బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను దగ్గరుండి చూశారు. సీఎం చంద్రబాబు, ఏపీ అధికారులు వదరలపై ప్రజలు ఎదుర్కొంటుున్న ఇబ్బందులను, పంట నష్టాలను అధికారులకు వివరించారు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిలపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కొన్నిరోజులుగా ఏపీలోని వరద ప్రాంతాల్లో.. కరెంట్ బిల్లులు, బకాయిల వసూలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. మంచి నీరు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
AP Floods Andhra Pradesh Electricity Bills Flood Collections Vijayawada Singh Nagar Floods
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబుChandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
और पढो »
Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్ రద్దు.. బస్సులోనే నిద్రChandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్‌లోని బస్సులో నిద్రించనున్నారు.
और पढो »
Electricity Bills: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు.. కీలక నిర్ణయం తీసుకున్న డిస్కమ్ అధికారులు..AP Pay Power Bill In Phonepe: ఆంధ్ర ప్రదేశ్ లో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కమ్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో మాదిరిగానే వినియోగ దారులు ఫోన్ పేలలో తమ కరెంట్ బిల్లులను కట్టుకొవచ్చని తెలిపారు.
और पढो »
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
और पढो »
Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసుకోండిGovernment Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
और पढो »
New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్..New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
और पढो »