Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండి

Central Govt Schemes समाचार

Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండి
Government SchemesCentral Government SchemesGovernment Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 87 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Government Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండి

ఈ స్కీం కింద విద్యార్థులకు నాలుగు లక్షల మేర లోన్ లభిస్తుంది ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులు అదేవిధంగా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రత్యేకమైన పథకం ఒకటి అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం పేరు ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీమ్.

ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒకేషనల్ విద్య చదువుతున్న వారికి లోన్ అందిస్తుంది. ఇందులో ట్రైనింగ్ కోర్స్ ఫీజు వంటివి కవర్ అవుతాయి. ముఖ్యంగా ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు, బుక్స్ కొనుక్కోవడానికి, ఇన్స్ట్రుమెంటేషన్, బోర్డింగ్, లాడ్జింగ్ ఇలా అన్ని వసతులకు ఈ డబ్బును వినియోగించుకోవచ్చు. ప్రతి విద్యార్థికి ఈ స్కీం కింద నాలుగు లక్షల రూపాయల వరకు లోన్ లభిస్తుంది. ఈ స్కీం కింద కోర్సులు రెండు సంవత్సరాల వరకు ఉంటాయి. అయితే నాలుగు లక్షల వరకు మాత్రమే మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

ఈ స్కీంను నేషనల్ సఫారీ కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లను అందిస్తున్నారు. దీనిపై ఐదు శాతం వడ్డీని ఫిక్స్ చేశారు. అయితే మహిళా విద్యార్థులకు 0.5% వడ్డీ పై తగ్గింపు లభిస్తుంది. ఈ రుణాన్ని ఏడు సంవత్సరాల కాలవ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఈ రుణం పొందడానికి కావలసిన కనీస అర్హతల గురించి తెలుసుకుందాం.

ఇక ఈ స్కీము ఉద్దేశం విషయానికొస్తే అట్టడుగు వర్గాలకు చెందిన వారి కోసం నిర్దేశించిన ఈ స్కీం ద్వారా వారు ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుంది. తద్వారా అధికంగా అట్టడుగు స్థాయికి చెందినవారు పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్కీం కోసం మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Schemes Central Government Schemes Government Scheme Central Govt Scheme Central Government Scheme

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
और पढो »

EPFO: 58 సంవత్సరాల కన్నా ముందే పెన్షన్ కావాలంటే.. EPFOలో ఎలా అప్లై చేసుకోవాలి..?EPFO: 58 సంవత్సరాల కన్నా ముందే పెన్షన్ కావాలంటే.. EPFOలో ఎలా అప్లై చేసుకోవాలి..?EPFO Pension: మీరు 58 సంవత్సరాలకు ముందుగానే పెన్షన్ అందుకోవాలని అనుకుంటున్నారా అయితే ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. తద్వారా మీరు సులభంగా పెన్షన్ పొందుతారు.
और पढो »

TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ ఎలా?TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ ఎలా?Telangana DSC 2024 Key And Response Sheet Release: తెలంగాణ డీఎస్సీకి సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదలయ్యాయి. వాటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?
और पढो »

Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar card misuse and scams how to check and prevent aadhaar card misuse Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి
और पढो »

EPFO: ఈపీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ నాటికి రూ. 43 లక్షల ఫండ్ కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండిEPFO: ఈపీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ నాటికి రూ. 43 లక్షల ఫండ్ కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండిEPFO: ఈపీఎఫ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం, ఈపీఎఫ్ లో దాచుకున్న డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.
और पढो »

Har Ghar Tiranga: హర్‌ ఘర్‌ తిరంగ సర్టిఫికేట్‌ కావాలా? ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి..Har Ghar Tiranga: హర్‌ ఘర్‌ తిరంగ సర్టిఫికేట్‌ కావాలా? ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి..Har Ghar Tiranga Certificate Download:హర్‌ ఘర్‌ తిరంగా నినాదం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ 2022లో భాగంగా ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో జాతీయ జెండాను గౌరవప్రదంగా ఎగురవేసేందుకు శ్రీకారం చుట్టారు.
और पढो »



Render Time: 2025-02-13 15:38:12